మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రెండవ సినిమా ‘కంచె’లో నటించిన హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్ గుర్తుందా? అంత త్వరగా మర్చిపోవడం కష్టం కదూ. ఆ సినిమాతో ఓవర్ నైట్ మంచి పేరు తెచ్చుకున్న ఆమె ఎందుకనో తరువాత తరువాత తెలుగులో అంతగా సక్సెస్ అనిపించుకోలేకపోయింది. ఎందుకంటే ఆమె నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. అలాగే అవకాశాలను కూడా అంతగా దక్కించుకోలేకపోయింది. అయితే, ప్రగ్యా కెరీర్ ముగిసిపోవడానికి ఇండస్ట్రీలోని కొందరు దర్శకులే కారణం అని తెలుస్తోంది. అవును, కంచె సినిమాకి […]
Author: Suma
బ్లాక్ డ్రెస్ లో మత్తెక్కిస్తున్న సీనియర్ నటి శ్రియ.. 40లో కూడా కుర్రాళ్లకు వల విసురుతోంది!
హీరోయిన్ శ్రియ శరన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆమె టాలీవుడ్లో ఏకంగా దశాబ్దం కాలం పాటు ఓ ఊపు ఊపింది. మొదటి సినిమా సంతోషం సినిమాతో అమ్మడు తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. దాదాపు ఇండస్ట్రీలోని బడా హీరోలు అందరితోనూ సినిమాలు చేసింది. కెరీర్ మొదట్లో లవ్ స్టోరీలు ఎంపిక చేసుకున్న శ్రియ.. ఆ తర్వాత పాత్రలకు ప్రాధాన్యమున్న సినిమాల్లో నటించింది. ఆమె నటించిన మూవీస్ చాలా వరకు హిట్ అయిన […]
అనసూయ రెండో పెళ్లి అంటూ సోషల్ మీడియాలో టాక్.. అనసూయ రియాక్షన్ ఇదే!
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. తెలుగునాట ఈ అమ్మడుకి ఫాలోయింగ్ బాగానే వుంది. ఓ వైపు సినిమా, మరోవైపు టీవీ షోలతో ఈ జబర్దస్త్ ముద్దుగుమ్మ క్షణం తీరికలేకుండా గడుపుతోంది. సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై తనదైన శైలితో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఈమధ్యకాలంలో సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. ఈ క్రమంలోనే తన ఫాలోయింగ్ను కుడా పెంచుకుంటుంది. సోషల్ మీడియాలో కూడా తెగ సందడి చేస్తోంది. దీనిలో భాగంగా ఓ కుర్రాడు తాజాగా […]
యాంకర్ శ్రీముఖికి బ్రేక్ అప్ అయిందట… ఓ మేల్ యాంకర్ మోసం చేసాడట?
తెలుగు యాంకర్ శ్రీముఖి గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. ఆమె పేరు వింటే తెలుగు యువత గుండెల్లో గుబులు పుడుతుంది. ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ టైమ్ లోనే ఆమె స్టార్ యాంకర్ గా గుర్తింపు సాధించింది. ఆమె కెరీర్ పటాస్ షోతో మొదలైన సంగతి అందరికీ తెలిసినదే. దీని తర్వాత ఆమె బిగ్ బాస్ లో పాల్గొని విశేష అభిమానులను సొంతం చేసుకుంది. ఏకంగా అందులో రన్నరప్ గా నిలిచి మరింత పాపులర్ అయింది. అయితే […]
ప్రకృతి అందాల నడుమ రెచ్చిపోతున్న ప్రియా వారియర్… గిలగిలాకొట్టుకుంటున్న మలయాళీ కుర్రాళ్ళు!
కేవలం ఒక్క కన్నుగీటితో యావత్ దేశం యువతని తనవైపు తిప్పుకుంది ప్రియా వారియర్. సదరు వీడియోతో ఈ మలయాళీ పిల్ల ఓవర్ నైట్ లో క్రేజీ స్టార్ గా మారిపోవడం అందరికీ తెలిసినదే. అయితే ఆ క్రేజ్ ని నిలబెట్టుకునేందుకు ప్రియా వారియర్ ప్రస్తుతం నానా తంటాలు పడుతోంది. ఓరు ఆధార్ లవ్ చిత్రంలోని వీడియో ఇంటర్ నెట్ లో ప్రియా వారియర్ సృష్టించిన సంచలనం గురించి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ప్రియా వారియర్ కి […]
కమెడియన్ అలీపై నిప్పులు చెరిగిన అల్లు అరవింద్.. మెగా ఫ్యామిలీ కారణమా?
తెలుగు కమెడియన్ ఓ వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెరపై కూడా రాణిస్తున్నారు. ‘అలీతో సరదాగా’ అనే షోకి ఆలీ హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసినదే. ఈ కార్యక్రమంలో భాగంగా అనేకమంది సెలెబ్రిటీలు షోకి అతిథులుగా హాజరవుతూ తమ వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలని అలీతో షేర్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా అలీతో సరదాగా కార్యక్రమానికి స్టార్ ప్రొడ్యూసర్, గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ హాజరయ్యారు. కాగా ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో […]
పోలీసు కేసులో చిక్కుకున్న పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల తల్లి.. విషయం ఏమిటంటే?
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేసి, ఓ ముఖ్యమైన పాత్రలో నటించి వచ్చిన చిత్రం పెళ్లి సందD. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రీలీలని యువత అంతత్వరగా మర్చిపోలేరు. కాగా ఈమె నటిగానే కాదు.. పర్సనల్ లైఫ్ విషయంలో ఎన్నో వివాదాలను ఫేస్ చేస్తోంది. తాజాగా శ్రీలీల తల్లిపై పోలీసులు FIR నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే, కొంత మంది నటీమణులు తమ అందం, అభినయంతో పాపులర్ అవుతుంటారు. కానీ శ్రీలీల తొలి చిత్రం నుంచే తన […]
పట్టు వస్త్రాల్లో మెరిసిపోతున్న పట్టుకొమ్మ.. బేబమ్మ పిక్స్ చూస్తే మతి పోతుంది!
ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి అంటే ఎవరో తెలియని తెలుగు యువత ఉండరనే చెప్పుకోవాలి. కేవలం ఒక్క సినిమాతోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ తెచ్చుకుంది ఈ బేబమ్మ. ఆ సినిమా తరువాత తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్గా టాలీవుడ్లో పాగా వేసింది. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించడంతో అమ్మడు కెరీర్ ఊపందుకుంది. ఈ సినిమాతో మరో మెగా హీరో వైష్ణవ్ […]
పుష్ప-2 కోసం రూ.125 కోట్లు పారితోషకం తీసుకుంటున్న బన్నీ.. సుకుమార్కి మాత్రం?
ప్రస్తుతం ‘పుష్ప’ సినిమా గురించి దేశమంతటా మాట్లాడుకుంటున్నారు. అంతే కాకుండా పుష్ప సినిమా లో అల్లు అర్జున్ యాక్టింగ్, సుకుమార్ డైరెక్షన్ను బాగా పొగుడుతున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు బన్నీ. పార్ట్ 1 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పుష్ప 2పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమా డైరెక్టర్ సుకుమార్ పుష్ప 2కి రెమ్యునరేషన్ తీసుకోకుండా పనిచేస్తున్నాడనే ఓ వార్త ప్రస్తుతం సినీ సర్కిల్లో […]









