బయటకి నవ్వుతూ, నవ్వించే ఈ కమెడియన్ జీవితం ఎందుకిలా అయ్యింది?

మనకి వెండి తెరపైన నవ్వుతూ, నవ్వించే కమెడియన్ జీవితాలు ఎంతో ఆనందదాయకంగా వుంటాయని అనుకుంటూ ఉంటాము. కానీ అందరి విషయాల్లో అది జరగక పోవచ్చు. కొంతమంది కమెడియన్ జీవితాలలో చీకటే కనిపిస్తుంది మనకు. చార్లీ చాప్లిన్ జీవితమే దానికి ఉదాహరణ. ఇకపోతే మన తెలుగు పరిశ్రమలలో కామెడియన్లకు కొదువేమిలేదు. ఈ కమెడియన్స్ తమ మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ తెరపై నవ్వులు చిందిస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటారు. ఇకపోతే నిత్యం తన కామెడీతో ప్రేక్షకులను అలరించే ఓ […]

చిరంజీవి గారి కుటుంబంతో వచ్చిన చిక్కంతా అక్కడే: అల్లు అరవింద్

తెలుగు చిత్ర సీమలో మెగా కుటుంబం, అల్లు కుటుంబానిది ఒక ప్రత్యేకమైన, విడదీయలేని బంధం. డైరెక్ట్ గా బంధుత్వం ఉండటం కారణం చేత వారంతా ఒకే కుటుంబ సభ్యులుగానే మెలుగుతారు. దాని వెనక కధ అప్రస్తుతం, ఎందుకంటే వారి రిలేషన్స్ గురించి అందరికీ తెలిసినదే. పైగా ఒకప్పుడు వీరు ఇరువురినీ మెగా ఫ్యామిలీ కిందే లెక్కకట్టేవారు. ఈమధ్య కాలంలో కాస్త మార్పు రావడంతో ‘అల్లు కుటుంబం’ గురించి ప్రత్యేకంగా వినబడుతోంది. ఈ విషయంలో బయట అనేక రూమర్స్ […]

అలనాటి అందగాడు శోభన్ బాబు కొడుకు సినిమాల్లోకి ఎందుకు రాలేదో తెలుసా?

అలనాటి అందగాడు శోభన్ బాబు గురించి ఈ తరానికి తెలియకపోవచ్చు గాని, నిన్న మొన్నటి తరానికి బాగా తెలుసు. ఆరడుగుల అందానికి నిలువెత్తు రూపం అతడు. నటనకి సరికొత్త నిర్వచనం శోభన్ బాబు. అప్పట్లో అమ్మాయిలంతా తాము పెళ్లిచేసుకోబోయేవాడు శోభన్ బాబులాగ ఉండాలని కలలు కనేవారట. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో NTR, ANR మరియు కృష్ణ తరువాత శోభన్ బాబుగారిదే హవా. ముఖ్యంగా ఫామిలీ ఆడియన్స్ ని ఇతను బాగా ఆకట్టుకున్నాడు. ఈరోజు ఆయన చనిపోయి […]

‘అన్‌స్టాపబుల్ సీజన్ 2’లో పవన్ కళ్యాణ్ మెరవనున్నారా?

అన్‌స్టాపబుల్ అంటే నందమూరి బాలకృష్ణ, బాలకృష్ణ అంటేనే అన్‌స్టాపబుల్ అన్న మాదిరిగా ఆహాలో ప్రసరితమైన ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసినదే. ఇక తాజాగా అన్‌స్టాపబుల్ రెండో సీజన్, టీడీపీ అధినేత అయినటువంటి నారా చంద్రబాబునాయుడితో ప్రారంభం అయిన సంగతి తెలిసినదే. ఇక ఈ షో తరువాత నెక్స్ట్ ఏంటి అంటూ ఆహుతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఎంతో ఆసక్తికరమైన వార్త వెలువడింది. దాంతో ఫాన్స్ సంబరాలు […]

దర్శకుడి రాజమౌళి కెరీర్ లో డిజాస్టర్ ఉందని మీకు తెలుసా?

రాజమౌళి… పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు కేవలం తెలుగునాటకే పరిచేయమైన ఈపేరు నేడు యావత్ ప్రపంచ పటంలోనే రెపరెపలాడుతోంది అంటే అతిశయోక్తి కాదేమో. అవును, మన జక్కన్న గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. బాహుబలి సినిమాతో యావత్ ప్రపంచానికి ఇండియన్ సినిమా అంటే ఎలా ఉంటుందో తెలిపిన ఘనత ఈయనకే దక్కుతుంది. అంతేకాదు, తెలుగు సినిమాకు అంతకు మునుపు ఎప్పుడూ రానంత కీర్తి ఈ సినిమాతో తీసుకువచ్చాడు. ఇక ఈమధ్య రిలీజైన RRR సినిమాతో హాలీవుడ్ […]

Biggboss-6లో పెద్ద మలుపు… టాప్ లోకి ఉహించని కంటెస్టెంట్?

ఇప్పుడు బుల్లితెర షోస్ లో బాగా ప్రాచుర్యం పొందినది Biggbossషో అని వేరే చెప్పాల్సిన పనిలేదు. నేడు యువత టీవీలకు అతుక్కుపోయి మరీ ఈ షోని చుస్తున్నారేంటి అర్ధం చేసుకోండి. ఇకపోతే తాజాగా ఓరామ్యాక్స్ సంస్థ ఇటీవల డిజిటల్ సోషల్ మీడియా సర్వేల ద్వారా బిగ్ బాస్ సీజన్ 6 లో టాప్ లో ఉన్నవారి గురించి వెల్లడించింది. అయితే ఓట్ల వివరాలు ఓ రకంగా ఉంటే సోషల్ మీడియాలో వారి ర్యాంకింగ్ మరొక రకంగా ఉండటం […]

బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతున్న కాంతార.. KGFని వెనక్కి నెట్టిందిగా!

ఇప్పుడు ఎక్కడ విన్నా ఒకే సినిమా గురించి వినబడుతోంది.. అదే కాంతార. అవును కన్నడలో రిలీజైన ఈ సినిమా అక్కడ వసూళ్ల సునామిని సృష్టించి, ఇపుడు తెలుగులో రిలీజ్ అవడానికి సిద్ధమైంది. దీనిని ప్రముఖ తెలుసు నిర్మాత అల్లు అరవింద్ తన గీత ఆర్ట్స్ బేనర్ పైన రిలీజ్ చేయనున్నాడు. ఇకపోతే కన్నడలో KGF చిత్రం తరువాత పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు పొందినది ఈ సినిమానే. ఇక ఈ సినిమాని కూడా హోంబలే ఫిల్మ్స్ వారు […]

Jr. NTR పెళ్లి లక్ష్మీ ప్రణతితో జరగడానికి ముఖ్య కారకులు ఎవరో తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతిల వివాహాం గురించిన వార్తలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. నిన్న మొన్నటివరకు వీరి పెళ్ళి జరగడానికి గల కారణం చంద్రబాబు అని చాలామంది అనుకున్నారు. కానీ ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు అని TDP ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. టాలీవుడ్ బెస్ట్ కపుల్ లిస్టులో ఈ జంట ముందుంటుంది. వంశీ ఆ మాట అనగానే ఇపుడు వారి పెళ్ళికి గల కారణం ఎవరై ఉంటారని […]

ప్రభాస్ కు తల్లిగా నటించలేను.. హీరోయిన్ అయితే ఆలోచిస్తానంటున్న మంచు లక్ష్మి!

నిత్యం ఏదోఒక విషయమై వార్తల్లో వుండే మంచు లక్ష్మి తాజాగా ప్రభాస్ విషయంలో టాక్ అఫ్ ది టౌన్ అయింది. రాజమౌళి – ప్రభాస్ దర్శకత్వంలో బాహుబలి తెరకెక్కిన విషయం విదితమే. ఈ సినిమాలో రమ్యకృష్ణ చేసిన శివగామిని పాత్రకు ఎంత ప్రాధాన్యత దక్కిందో అందరికీ తెలిసినదే. రమ్యకృష్ణ తనదైన నటనతో శివగామి పాత్రను మరొక లెవల్ కు తీసుకొని వెళ్లారు అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్రలో మొదట పలువురిని సంప్రదించారు అన్న […]