ఇంటర్నెట్లో ఇప్పటికే ఎంతోమంది సినీ తారలను పోలిన వ్యక్తులు వైరల్ అయ్యారు. వీరు అచ్చు గుద్దినట్లు వారిలాగానే ఉండటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది కూడా. బాలీవుడ్, హాలీవుడ్ సినీ తారలను పోరిన ఎంతోమంది ప్రపంచ వ్యాప్తంగా వైరల్ కాగా ఇప్పుడు బాలీవుడ్ స్టార్ట్ హీరో కరీనా కపూర్ ఖాన్ను పోలిన ఒక ఆమె సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఆమె ఎవరో కాదు ఇన్ఫ్లుయెన్సర్ అస్మితా గుప్తా. ‘జబ్ వి మెట్’ సినిమాలో ‘నగడ నగదా’ అనే పాటకు […]
Author: Suma
పూజా హెగ్డే జాతకంలో చెడు దశ.. అందుకే కొత్త సినిమాలు చేయట్లేదా?
ప్రముఖ నటి పూజా హెగ్డే తన నటనతో, డ్యాన్స్తో ఎంతోమంది అభిమానులు సంపాదించుకుంది. అయితే ఈ బుట్ట బొమ్మ మాత్రం హై రెమ్యునరేషన్ వల్ల స్టార్ హీరోయన్గా పేరు తెచ్చుకుంది. పోయిన ఏడాది ఈ అమ్మడు రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్ లాంటి నాలుగు పెద్ద సినిమాలో నటించి ప్రేక్షకులను అల్లరించింది. ప్రస్తుతం పూజా హెగ్డే త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న SSMB 28 సినిమాలో మహేష్ తో కలిసి నటించనుంది. ఇక హిందీలో ఆమె నటించిన […]
సినిమాల వల్ల తనలోని సింగర్ ఎదగలేదని శ్రుతి సెన్సేషనల్ కామెంట్స్!
ప్రముఖ నటి శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలో హీరోయిన్గా నటించి ఎంతో మంది అభిమానులను గెలుచుకుంది. కమల్ హాసన్ కూతురిగా కాకుండా తన సొంత టాలెంట్తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నిజానికి శృతిని మల్టిటాలెంట్ హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. అలానే సింగింగ్లో కూడా ఆమెకి మంచి పేరు ఉంది. కానీ తన కెరీర్ మొదలైనప్పుడు మాత్రం సింగింగ్ ఆపేసానని చెప్పింది ఈ అమ్మడు. ఇటీవలే శ్రుతి హాసన్ తన […]
కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్న దేత్తడి హారిక… హాట్ హాట్ గా డ్రెస్సింగ్!
దేత్తడి హారిక ఎవరో తెలియని తెలుగు కుర్రాళ్ళు ఉండనే వుండరు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత టాలెంట్ ఉన్న వాళ్లు చాలామంది సెలెబ్రిటీలుగా మారారు. వారిలో దేత్తడి హారిక ఒకరు. ప్రముఖ యూట్యూబర్ దేత్తడి హారిక చేసిన వీడియోలకు చాలామంది ఫాన్స్ వున్నారు. నేటి పరిస్థితులకు అనుగుణంగా వీడియోలు చేస్తోన్న ఈ అమ్మడు.. అనతికాలంలోనే పాపులర్ అయింది. ఆ వెంటనే బిగ్ బాస్ షోతో తన క్రేజ్ను మరింత పెంచుకుని ఇపుడు సినిమాల్లోని ఆఫర్లను అందుకుంటోంది. […]
కె.విశ్వనాథ్ ఖాకీ ప్యాంటు ఎందుకు ధరించేవారో తెలిస్తే అవాక్కవుతారు!
అప్పటికాలంలో అద్భుతమైన సినిమాలను తీస్తూ టాలీవుడ్కి ఒక గౌరవాన్ని, గుర్తింపును తీసుకొచ్చిన దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్ లేరనే వార్త ఇప్పుడు చాలామందిని డిస్ట్రబ్ చేస్తోంది. కళాతపస్వి కె.విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన సినిమాలను ఇప్పటికీ చూసి ఆనందించేవారు ఎంతోమంది. ముఖ్యంగా సంగీత ప్రజలకు అతని సినిమాలు అంటే మహా పిచ్చి. అయితే ఈ దర్శకుడికి సంబంధించి చాలామందికి తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి అతను ప్యాంట్స్ ధరించడం. దీనివల్ల ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. […]
బాలకృష్ణ ఆ సినిమాకి సీక్వెల్ చేయబోతున్నాడా.. ఫ్యాన్స్కి పునకాలేనా??
ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చే సినిమా ఏదైనా సరే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. వీరిద్దరి కాంబోలో సినిమా అంటే ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి కూడా ఉరికొస్తారు. అయితే వీరిద్దరి కాంబోను ఇష్టపడే వారందరికీ ప్రజెంట్ గుడ్ న్యూస్ ఏంటంటే.. మరికొన్ని నెలల్లో ఈ కాంబోలో మరో బ్లాక్ బస్టర్ సినిమా రానుంది. సింహ 2, లెజెండ్ 2, అఖండ 2 సినిమాలో ఏదో ఒకటి […]
హద్దులు దాటిన శ్రద్ధాదాస్.. బీభత్సమైన క్లీవేజ్ షో చేస్తూ పిచ్చెక్కిస్తోందిగా!!
అందంలో స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసుపోనీ శ్రద్ధా దాస్ ఎంత ప్రయత్నించినా స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయింది. అందుకు కారణం ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ నుంచి గ్లామర్ షో చేయడమేనని చెప్పవచ్చు. ఒక నటి ఒక్కసారి సినిమాల్లో అందాలను మొత్తం చూపిస్తే తర్వాత నుంచి ఆమెను అలాంటి క్యారెక్టర్లకే తీసుకుంటారు. ఈ కారణంగా శ్రద్ధ ఒక కాజల్, ఒక తమన్నాలాగా స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. అయితే ఈ ముద్దుగుమ్మ 15 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమకే అంటిపెట్టుకొని […]
కె.విశ్వనాథ్ సినిమాతోనే వెండితెరకు పవన్ పరిచయం.. ఆ సినిమా ఏంటంటే..??
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అక్కడ అమ్మాయి ఎక్కడ అబ్బాయి’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడని అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నిజం ఏంటంటే పవన్ కళ్యాణ్ డైరెక్టర్ కె.విశ్వనాథ్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ విషయాన్ని పవన్ ‘సైరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెల్లడించాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘శుభలేఖ’ సినిమాతో పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడట. అసలు విషయం ఏంటంటే.. చిరంజీవి హైదరాబాద్కి రాకముందు మద్రాస్ టీ నగర్ […]
టాక్ షోతో అలరించడానికి సిద్ధమైన ప్రముఖ సింగర్..!!
ప్రముఖ గాయని స్మిత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో పాప్ సింగింగ్ ట్రెండ్ ని మొదలు పెట్టిన స్మిత కొన్ని దశాబ్దాల నుంచి ప్రేక్షకులకు అల్లరిస్తుంది. అయితే ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్న ఆమె ఇప్పుడు ‘నిజం విత్ స్మిత’ అనే టాక్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ షో ఫిబ్రవరి 10 నుంచి సోనీ లివ్ లో ప్రసారం కానుంది. ఇప్పటికి స్మిత తెలుగు ప్రేక్షకులలో మంచి ఆదరణ […]









