నటి దివ్యవాణికి ఎంత ఆస్తి ఉందో తెలిస్తే షాక్ అవుతారు..!

దివ్యవాణి గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ సూపర్ హిట్ ఫిలిం ‘పెళ్లి పుస్తకం’తో సహా చాలా హిట్ సినిమాల్లో నటించింది. పెళ్లి పుస్తకం మూవీలోని ‘శ్రీరస్తు.. శుభమస్తు… శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం’ పాట ఎవర్ గ్రీన్ హిట్ అయింది. ఈ పాట తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాట ద్వారా దివ్యవాణి అందరికీ గుర్తిండి పోయేంత గుర్తింపు తెచ్చుకుంది. ఇక దివ్యవాణి ఇప్పటివరకు 40 సినిమాలకు పైగా నటించింది. […]

ఫస్ట్ వీక్‌లో బీభత్సమైన కలెక్షన్లను రాబట్టిన మూవీస్ ఇవే…!!

  ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసినా పాన్ ఇండియా హంగామా నడుస్తుంది. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలలో నటించడానికి ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాలో నటించడం ద్వారా అన్ని భాషా ప్రేక్షకులకు మెప్పించే అవకాశం ఉంటుంది. అలాగే వారి మార్కెట్ కూడా పెరుగుతుంది. పాన్ ఇండియా సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేసే అవకాశం కూడా ఎక్కువ. నిజానికి స్టార్ట్ హీరోల సినిమాలు రెండు మూడు […]

టాక్ షోలలో సెలబ్రిటీలకు ఎంత డబ్బు ఇస్తారో తెలిస్తే అవాక్కవుతారు!

ఒకప్పుడు సెలబ్రిటీల టాక్ షోలు సూపర్ హిట్స్ అయ్యేవి. ఆ తర్వాత వీటికి ఆదరణ కాస్త తగ్గింది. కాగా మళ్లీ ఇప్పుడు ఈ షోలకు పాపులారిటీ పెరిగిపోయింది. సమంత, బాలకృష్ణ, రానా లాంటి టాప్ యాక్టర్స్ ఈ షోలను నిర్వహించడం వల్ల వీటికి బాగా హైప్‌ పెరిగిపోతుంది. ఇక బుల్లితెర అనే కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, యూట్యూబ్ ఛానల్స్‌లో సెలబ్రిటీల టాక్ షోలను జోరుగా జరుగుతున్నాయి. దీనివల్ల ఒక సెలబ్రిటీ గురించి పూర్తిగా తెలుసుకోవడం అభిమానులకు సులభమవుతోంది. […]

జాన్వీ చాలా హాట్ గురూ… పింక్ గౌన్‌లో అమ్మడి సెక్సీ పోజులు చూడండి!

ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ సినిమాల కంటే ఎక్కువగా తన గ్లామరస్ అందాలతోనే ఫేమస్ అయింది. ఈ సెక్సీ బాంబ్‌ నిత్యం చాలీచాలని బట్టలు వేసుకుంటూ తన లేలేత పరువాలను ఎప్పటికప్పుడు ఆరబోస్తూనే ఉంటుంది. కాస్త బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ అందాలు చూసి ఫ్యాన్స్ హార్ట్ బీట్ ఎప్పుడూ పెరిగిపోతూనే ఉంటుంది. the most beautiful 😍❤️ #JanhviKapoor pic.twitter.com/xCeS6gQkuN — Radha (@SupremacyJanhvi) February 1, 2023   జాన్వీకి ఇన్‌స్టాగ్రామ్‌లో […]

తెగించిన లావణ్య త్రిపాఠి.. ఎగిసిపడుతున్న అమ్మడి అందాలు..

అందాల రాక్షసి సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి తర్వాత దూసుకెళ్తా, మనం సినిమాల్లో మెరిసింది. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన సినిమాలలో చాలా హాట్‌గా రొమాంటిక్ సన్నివేశాలలో కనిపించి మతి పోగొట్టింది. 2016-17 సమయంలో చాలా సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఫెయిడౌట్ అవుతూ వస్తోంది. సంవత్సరానికి 1 లేదా అసలు ఏ సినిమాలు కూడా లేకుండా ఈ ముద్దుగుమ్మ తన కెరీర్‌ని ముందుకు లాక్కొస్తోంది. ఈ ముద్దుగుమ్మ […]

టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు పట్టిన గతి ఇది!!

తెలుగు ప్రేక్షకుల నాడిని పట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఎలాంటి సినిమాలు తీస్తే ప్రేక్షకులకు నచ్చుతాయో అనే డౌట్‌తో టాలీవుడ్ నిర్మాతలు ఎప్పుడూ తలలు పట్టుకుంటున్నారు. సాధారణంగా తెలుగులో అసలు ఊహించని హైప్‌ లేని జాతిరత్నాలు, డిజే టిల్లు లాంటి చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా అవుతుంటాయి. దీనికి కారణం టాప్ బ్యానర్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అని చెప్పవచ్చు. అలాగే తెలుగువారికి ఆ పర్టికులర్ సినిమా బాగా రుచించిందని అనొచ్చు. ఇక పెద్ద బ్యానర్ […]

పింక్ శారీలో యమ హాట్‌గా హెబ్బా పటేల్.. చూస్తే తట్టుకోవడం కష్టం!

హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నా పేరు కుమారి ఏజ్ 21 అంటూ తెలుగు ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపిన ఈ ముద్దుగుమ్మ తక్కువ టైమ్‌ లోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. చూడ్డానికి తెలుగు అమ్మాయిల కనిపించిన ఈ పిల్ల ముంబైకి చెందినది. అలా ఎలా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ కుమారి 21ఎఫ్ తో బాగా పాపులర్ అయింది. తర్వాత ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో మరోసారి […]

సినిమా పరిశ్రమలో హీరోయిన్లుగా ఎంతమంది తల్లి కూతుర్లు ఉన్నారో తెలుసా?

తెలుగు సినిమా అంటేనే రకరకాల నటీమణులకు పెట్టింది పేరు అంటారు సినిమా ఉద్ధండులు. అనాదినుండి ఇక్కడ హీరోలతో పాటుగా, హీరోయిన్ లకు కూడా ఎంతో గుర్తింపు వుంది. అందుకనే వివిధ ప్రాంతాలవారు ఇక్కడ అంటే మన తెలుగు గడ్డపైనే హీరోయిన్లుగా చలామణి అవుతూ వుంటారు. అంతేకాకుండా వారి వారసురాళ్లను కూడా ఇక్కడ హీరోయిన్లుగా దింపుతూ వుంటారు. దానికి పెట్టింది పేరుగా చాలామంది టాలీవుడ్ ని చెబుతూ వుంటారు. స్టార్ హీరోలు, దర్శకులు, ప్రొడ్యూసర్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా […]

ఆ విషయంలో బాలయ్య ఓకే… కళ్యాణ్ రామ్ విషయంలో ఏమౌతుందో మరి?

బాబాయ్ బాలయ్య, కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం వారిని గురించి ఓ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. బాలయ్య నటించిన వీరసింహారెడ్డి మూవీ 2023 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటిగా నిలిచి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరిచింది. ఈ సినిమా టైటిల్ లాంఛ్ కర్నూలులో జరిగిందని అందరికీ తెలిసిందే. అంతేకాకుండా వీరసింహారెడ్డి సినిమాలోని కొన్ని సన్నివేశాల షూటింగ్ కర్నూలులో జరగడం విశేషం. అయితే కళ్యాణ్ రామ్ […]