తెగించిన లావణ్య త్రిపాఠి.. ఎగిసిపడుతున్న అమ్మడి అందాలు..

అందాల రాక్షసి సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి తర్వాత దూసుకెళ్తా, మనం సినిమాల్లో మెరిసింది. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన సినిమాలలో చాలా హాట్‌గా రొమాంటిక్ సన్నివేశాలలో కనిపించి మతి పోగొట్టింది. 2016-17 సమయంలో చాలా సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఫెయిడౌట్ అవుతూ వస్తోంది. సంవత్సరానికి 1 లేదా అసలు ఏ సినిమాలు కూడా లేకుండా ఈ ముద్దుగుమ్మ తన కెరీర్‌ని ముందుకు లాక్కొస్తోంది. ఈ ముద్దుగుమ్మ రీసెంట్ సినిమాలు చూసుకుంటే అన్ని అట్టర్ ఫ్లాప్స్‌యే కనిపిస్తున్నాయి. 2022లో ఈ తార చేసిన ఏకైక మూవీ హ్యాపీ బర్త్‌డే కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.

ఈ నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ అందాలను ఆరబోస్తే తప్ప అవకాశాలు వచ్చేలా కనిపించడం లేదు. అందుకేనేమో రీసెంట్ టైమ్స్‌లో ఈ తార తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎన్నడూ లేనంత హాట్ ఫొటోలను షేర్ చేస్తోంది. తన అందాల్లోని వేడిని, ఘాటుని అందరికీ రుచి చూపిస్తోంది. ట్రెడిషనల్‌ లుక్‌లోనే కాకుండా మోడ్రన్ డ్రెస్సులో కూడా హాట్‌ షోలతో రెచ్చిపోతుంది. తాజాగా ఈ నాజూకు భామ డార్క్ రెడ్‌ గౌనులో హాట్ పోసులతో ఎద అందాలను చూపించేసింది. కిల్లింగ్ లుక్‌లో ఈ క్యూట్ యాక్ట్రెస్ మంటలు పుట్టించింది.

ఈ అమ్మడును కొత్త లుక్ లో చూసి చాలామంది ‘అబ్బా, ఏమన్నారు, మేడం!’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. దారుణంగా లావణ్య బొడ్డు అందాలను చూపించడం వరకే పరిమితం అవుతుంది. అది కూడా సినిమాల్లోనే చూపిస్తుంది కానీ ఇప్పుడు సోషల్ మీడియా లోనే కొన్ని హద్దులు దాటుతోంది. సోషల్ మీడియా వేదికగా గ్లామర్‌ని బయటపడుతోంది. పెరుగుతున్న కాంపిటేషన్, బ్యాక్-టు-బ్యాక్ డిజాస్టర్ల మధ్య ఈ ముద్దుగుమ్మ గ్లామర్‌ షో చేస్తూ ఫొటో షూట్లు చేస్తుంది. అలా సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. ఇకపోతే ఈ అందాల రాక్షసి కమర్షియల్‌ యాడ్స్ పై ఆధారపడుతూ ఎంతోకొంత సంపాదిస్తుంది.