జాన్వీ చాలా హాట్ గురూ… పింక్ గౌన్‌లో అమ్మడి సెక్సీ పోజులు చూడండి!

ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ సినిమాల కంటే ఎక్కువగా తన గ్లామరస్ అందాలతోనే ఫేమస్ అయింది. ఈ సెక్సీ బాంబ్‌ నిత్యం చాలీచాలని బట్టలు వేసుకుంటూ తన లేలేత పరువాలను ఎప్పటికప్పుడు ఆరబోస్తూనే ఉంటుంది. కాస్త బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ అందాలు చూసి ఫ్యాన్స్ హార్ట్ బీట్ ఎప్పుడూ పెరిగిపోతూనే ఉంటుంది.

 

జాన్వీకి ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు రెండు కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ముద్దుగుమ్మ పెట్టే ప్రతి పోస్ట్ కి లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. వారందరినీ ఖుషి చేయడానికి ఈ తార ఏ హీరోయిన్ చూపించనంత ఎక్కువగా అందాలను చూపిస్తుంది. అంతేకాదు పొట్టి నిక్కర్లు వేసుకుని వర్కర్స్ చేసే వీడియోస్ కూడా షేర్ చేసి పిచ్చెక్కిస్తుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

తాజాగా ఈ గ్లామరస్ బ్యూటీ ఒక ఫన్నీ వీడియోతో అభిమానులను అలరించాలని అనుకుంది. ఆమె రెక్కలు ఉన్న ఒక అందమైనా డ్రెస్ ధరించి చికెన్ డాన్స్ వేసింది. ఆమె షూటింగ్ సెట్ లో ఈ ఫన్నీ డాన్స్ వేసినట్లు తెలుస్తుంది. లైట్ పింక్ స్లీవ్ లెస్ డ్రెస్ లో జాన్వీ చాలా అందంగా కనపడుతుంది. ఆమె అందమైన ముఖ సౌందర్యం, మిలమిల మెరిసిపోతున్న భుజాలు, క్యూట్ పింక్ డ్రెస్ జాన్వీ అందానికి రెట్టింపు చేసాయి. జాన్వీ అందమైనా రూపాన్ని చూసి కళ్లు తిప్పుకోలేక పోతున్నారు ఆమె ఫాలోవర్స్.

జాన్వీ కపూర్ తన చికెన్ డ్యాన్స్ స్కిల్స్‌ని చూపించే సరదా వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ వీడియోలో ఈ యాక్ట్రెస్ ఫర్ అంటే బొచ్చుబొచ్చు ఉన్న పింక్ కలర్ డ్రెస్‌లో కనిపించింది. ఆ వీడియోని మీరు కూడా చూసేయండి.