హద్దులు దాటిన శ్రద్ధాదాస్.. బీభత్సమైన క్లీవేజ్ షో చేస్తూ పిచ్చెక్కిస్తోందిగా!!

అందంలో స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసుపోనీ శ్రద్ధా దాస్ ఎంత ప్రయత్నించినా స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయింది. అందుకు కారణం ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ నుంచి గ్లామర్ షో చేయడమేనని చెప్పవచ్చు. ఒక నటి ఒక్కసారి సినిమాల్లో అందాలను మొత్తం చూపిస్తే తర్వాత నుంచి ఆమెను అలాంటి క్యారెక్టర్లకే తీసుకుంటారు. ఈ కారణంగా శ్రద్ధ ఒక కాజల్, ఒక తమన్నాలాగా స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. అయితే ఈ ముద్దుగుమ్మ 15 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమకే అంటిపెట్టుకొని ఏదో ఒక సినిమాలో నటిస్తూ అభిమానులను అలరిస్తోంది.

సినిమాల కంటే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చేసే అందాల ఆరబోతకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్యూట్ హాట్ భామ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన బొడ్డు అందాలతో పాటు ఎద అందాలను, తొడ అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన క్లీవేస్ మొత్తం జరిపేసి తన ఎద అందాలను చూపిస్తూ ఊరిస్తోంది. అంతేకాదు, తన చీర పక్కకి జరిపేసి తన సెక్సీ నాభిని చూపిస్తూ రెచ్చగొడుతోంది. ఆ స్పైసీ ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా చెక్కర్లు కొడుతున్నాయి. 35 ఏళ్లు వచ్చినా 16 ఏళ్ల అమ్మాయిలాంటి తన సొగసైన పరువాలను చూసేందుకు నెటిజన్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి పోటెత్తుతున్నారు.

ఇకపోతే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో నిరీక్షణ, అర్థం అనే సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో చివరిసారిగా ఈ ముద్దుగుమ్మ సంతోష్ శోభన్‌ నటించిన ఏక్ మినీ కథలో గురూజీ అవతారంలో మెరిసింది. ఆ సినిమాలో కూడా ఈ తార చాలా హాట్ అవతారంలో కనిపించి సెగలు పుట్టించింది. ఇకపోతే`ఢీ`షోలో జడ్జిగా వ్యవహరించిన ఈ ముద్దుగుమ్మ అక్కడ కూడా తన అందాలతో బుల్లితెర ప్రేక్షకులకు కనులవిందు చేసింది.