హద్దులు దాటిన శ్రద్ధాదాస్.. బీభత్సమైన క్లీవేజ్ షో చేస్తూ పిచ్చెక్కిస్తోందిగా!!

అందంలో స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసుపోనీ శ్రద్ధా దాస్ ఎంత ప్రయత్నించినా స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయింది. అందుకు కారణం ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ నుంచి గ్లామర్ షో చేయడమేనని చెప్పవచ్చు. ఒక నటి ఒక్కసారి సినిమాల్లో అందాలను మొత్తం చూపిస్తే తర్వాత నుంచి ఆమెను అలాంటి క్యారెక్టర్లకే తీసుకుంటారు. ఈ కారణంగా శ్రద్ధ ఒక కాజల్, ఒక తమన్నాలాగా స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. అయితే ఈ ముద్దుగుమ్మ 15 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమకే అంటిపెట్టుకొని […]