ప్రముఖ నటి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గతంలో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ బుట్ట బొమ్మ వరుస విజయాలను అందుకొని తక్కువ సమయంలోనే స్టార్ హీరో గా ఎదిగింది. అయితే ఈ మధ్య మాత్రం వరుస ప్లాపులతో ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేస్తుంది. ఈ అమ్మడు నటించిన ఆచార్య, రాధే శ్యామ్, సర్కస్, మృగం లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డాయి. వరుస ప్లాపులతో పూజా సినీ కేరిర్ […]
Author: Suma
భర్తను పచ్చిగా తిట్టిన యాక్ట్రెస్.. చివరికి 600 ఎకరాలు కోల్పోయింది..!
టాలీవుడ్ నటి కాకినాడ శ్యామల మనందరికీ సుపరిచితురాలే. తెలుగు, తమిళ భాషలలో ఆమె దాదాపు 200 పైగా సినిమాలో నటించింది. ఇటీవలే ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. కాకినాడ శ్యామల మాట్లాడుతూ ‘కృష్ణంరాజు గారితో ‘నిత్య సుమంగళి’ అనే సినిమాలో చేసానని’ తెలిపారు. కాకినాడ శ్యామల కృష్ణంరాజుతో నటించిన ఇంకో సినిమా ‘పచ్చబొట్టు’ లో డ్యూయల్ లో నటించారట. ఆ టైమ్లో లక్ష రూపాయలు పోయాయని ఆమె చెప్పారు. […]
వామ్మో, కోలీవుడ్పై వరలక్ష్మి అన్ని మాటలు అన్నదేంటి..??
స్టార్ట్ హీరో శరత్ కుమార్ నట వారసురాలిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది వరలక్ష్మి శరత్ కుమార్. ఆమె బ్యాక్గ్రౌండ్ పెద్దది కాబట్టి ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతుందని అందరూ అనుకుంటారు. కానీ ఆమె హీరోయిన్గా కంటే విలన్గా ఎక్కువ గుర్తింపు సంపాదించుకుంది. దర్శకులు ఎవరైనా వారి సినిమాలో లేడీ విలన్ పాత్ర రాసుకుంటే వారికి మొదటిగా గుర్తొచ్చే నటి వరలక్ష్మి శరత్ కుమార్ అంటే అతిశయోక్తి కాదు. నెగిటివ్ రోల్స్ లో వరలక్ష్మి శరత్ కుమార్కి అంత మంచి […]
పవన్ కళ్యాణ్ రాజకీయాలపై జగపతిబాబు సెన్సేషనల్ కామెంట్స్!
ప్రముఖ నటుడు జగపతి బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు హీరోగా అలరించిన జగపతి బాబు ఇప్పుడు విలన్ పాత్రలలో నటిస్తున్నారు. ఆయన నటనతో ఫ్యామిలీ ఆడియన్స్నే కాకుండా మాస్ ఆడియన్స్ని కూడా మెప్పించారు. కొంతకాలం బ్రేక్ తీసుకున్న జగపతి బాబు 2014లో బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన బాలయ్య హీరోగా నటించిన లెజెండ్ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టారు. అంతకుముందు ఆయన నటించిన సినిమాలు అన్ని పరాజయం […]
చిల్లులు పడ్డ చొక్కా ద్వారా అందాలను ఆరబోస్తున్న శ్రీముఖి.. ఆహా అంటున్న ఫ్యాన్స్!
బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి తెలియని వాళ్ళు ఉండరు. ప్రస్తుతం ఏ ఛానెల్ లో చూసినా ఈ అమ్మడే దర్శనం ఇస్తుంది. బుల్లితెర పైనే కాకుండా సోషల్ మీడియా వేదికగా గ్లామర్ పంట పండిస్తుంది. రకరకాల దుస్తులలో మెరుస్తూ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. ఈమధ్య శ్రీముఖి అందాల ఆరబోతకు హద్దే ఉండడం లేదు. ఇక మా టీవీలో ప్రసారమయ్యే బిబి జోడి లో హోస్ట్ గా నిర్వహిస్తున్న శ్రీముఖి పోటీ బట్టలు ధరించి కుర్రాళ్లకు నిద్ర […]
తారక్ ఫ్యాన్స్కి షాకింగ్ న్యూస్.. మళ్లీ అలాంటి పాత్రలో ఎన్టీఆర్..!!
నందమూరి వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వయసు 39 సంవత్సరాలు నిండి త్వరలోనే 40 ఏళ్లలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్బంగా ఈ నెల 24వ తేదీన ఆయన కొత్త సినిమా షూటింగ్ మొదలుపెట్టబోతున్నారని సమాచారం. ఒక ఆరేడు నెలలలో ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతే బాగుంటుందని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. చాలా ఏళ్ల తరువాత ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారని తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ డబుల్ రోల్ చేయడం కొత్తేమీ కాదు. కానీ ప్రస్తుతం ఈ […]
ఇదెక్కడ ఫ్యాషన్ అయ్యా బాబోయ్.. ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని వచ్చిందా ఏంటి..??
దిశా పటాని ‘లోఫర్’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ అమ్మడు ఆ సినిమాలో తన అందాలను విపరీతంగా ఆరబోసి, వరుణ్ తేజ్ తో బీభత్సమైన కెమిస్ట్రీ పండించి బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత కూడా సినిమాల్లోనే కాకుండా బయట కూడా తన గ్లామరస్ అందాలతో చెలరేగిపోతుంది. తాజాగా ఈ బ్యూటీ ప్రముఖ ఇన్నర్వేర్ కంపెనీ కాల్వీన్ కేర్ బ్రాండ్కి అంబాసిడర్గా దిగిన ఫొటోస్ కుర్రాళ్ల గుండెలో గిలిగింతలు పుట్టిస్తున్నాయి. దిశా తన బికినీ […]
తెలుగు డైరెక్టర్లు చేసిన పనికి బాగా డిసప్పాయింట్ అయిన రాశి ఖన్నా ఫ్యాన్స్??
బబ్లీ హీరోయిన్ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో, అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న తెలుగు హీరోయిన్స్ లో రాశి ఖన్నా కూడా ఒకరు. నిజానికి రాశి ఖన్నా చాలా అందంగా ఉంటుంది. అయినప్పటికీ ఆమె ఖాతాలో సరైన హిట్స్ పడడం లేదు. దాంతో ఆమె స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదగలేక పోతోంది. ఇప్పటికే బాలీవుడ్లో రెండు వెబ్ […]
మొదలైన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సందడి.. టీమ్ల విశేషాలు ఇవే..!
స్పోర్ట్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ అందించే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్నవారు ఆడేదే ఈ స్పోర్ట్ ఎంటర్టైన్మెంట్ లీగ్ అని చెప్పవచ్చు. ఈసారి సీజన్లో ముంబై హీరోస్, చెన్నై రైనోస్, తెలుగు వారియర్స్, భోజ్పురి దబాంగ్స్, కేరళ స్ట్రైకర్స్, బెంగాల్ టైగర్స్, కర్ణాటక బుల్డోజర్స్, పంజాబ్ దే షేర్ అనే 8 ప్రాంతాల జట్లు ఆడనున్నాయి. ఇక రాయ్పూర్, బెంగళూరు, హైదరాబాద్, జోధ్పూర్, త్రివేండ్రం, జైపూర్ వంటి ఆరు నగరాలు 19 […]









