తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిపాలైన జబర్దస్త్ ఫైమా.. ఏం జరిగిందంటే..?

కమెడియన్ ఫైమా.. జబర్దస్త్ రోజు ఫాలో అయ్యే వారికి ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులలో నవ్విస్తుంది. మరీ ముఖ్యంగా ఫైమా బాడీ లాంగ్వేజ్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎంత నవ్వకుండా కూర్చునేవారికైనా వెంటనే నవ్వు తెప్పిస్తుంది. జబర్దస్త్ షో ద్వారా ఎంతో పాపులారిటీ దక్కించుకున్న ఫైమా తర్వాత బిగ్‌బాస్‌లో అవకాశం అందుకుని కంటెస్టెంట్‌గా పాల్గొంది. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత స్టార్ మా లో పలుషోల్లో సందడి […]

కాళీ కడుపుతో అస్సలు తినకూడని ఆహారాలు ఇవే…?!

చాలామంది ఉదయం సమయంలో పరగడుపున కొన్ని ఆహారాలను తినేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మనం ఉదయాన్నే తీసుకునే ఫుడ్ లో ఉదయాన్నే కొన్ని తినకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. పెరుగు: ఉదయం అల్పాహారంలో ఆరోగ్యానికి మంచిది కాదు. 2. ఆయిల్ ఫుడ్స్: ఉదయాన్నే ఆయిల్ ఫుడ్స్ తినడం వల్ల జీర్ణవ్యవస్థ చాలా దారుణంగా దెబ్బతింటుంది. కాబట్టి ఉదయాన్నే నూనె వస్తువులు తినకూడదు. 3. తీపి: ఉదయాన్నే శరీరానికి శక్తి […]

” ప్రభాస్ అయిన ఓకే… 70 ఏళ్ల ముసలోడైన ఓకే “… బలగం నటి సెన్సేషనల్ కామెంట్స్…!!

జబర్దస్త్ కమెడియిన్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ” బలగం ” మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీకి గాను పలు అవార్డులు కూడా దక్కాయి. ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే అందులో కొమురయ్య కూతురుగా, హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్ కు తల్లిగా రూప లక్ష్మి చక్కటి నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా తండ్రి చనిపోయినప్పుడు ఆమె పండించిన ఎమోషన్ అంతా ఇంతా […]

ఆ హీరో సుఖ సంతోషాలతో హ్యాపీగా జీవించాలని శివుడికి పూజలు చేస్తున్న సమంత…. ఫొటోస్ వైరల్…!!

టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత, నాగచైతన్య మనందరికీ సుపరిచితమే. వీరిద్దరూ గుట్టు చప్పుడు కాకుండా… ప్రేమించుకుని.. అనంతరం పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ఇక ఆ తరువాత ఏవో చిన్నచిన్న గొడవలు కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు. ప్రస్తుతం ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉన్నారు. ఇక వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయినప్పటికీ.. వీళ్ళ అభిమానులు మాత్రం ఈ జంటని కలపడానికి నానా కష్టాలు పడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే నవంబర్ 23వ తేదీన నాగచైతన్య పుట్టినరోజు […]

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో అర్జున్ రెడ్డి భారీ సినిమా.. పక్కా బ్లాక్ బస్టర్ అంటున్న అభిమానులు…!!

టాలీవుడ్ లో మంచి క్రేజ్, ఫాలోయింగ్ ఉన్న వారిలో విజయ్ దేవరకొండ ఒకరు.” అర్జున్ రెడ్డి ” సినిమాతో రౌడీగా పేరు పొందిన విజయ్… ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక ఇటీవలే ” ఖుషి ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు. ఇక విజయ్ దేవరకొండ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం విజయ్.. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఒక మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అది […]

” ఇంట్లో నా భార్య నన్ను బేబచ్చంగా కొడుతుంది “… ఆలియా అసలు రూపం బయటపెట్టిన రణబీర్….!!

బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్, ఆలియా మనందరికీ సుపరిచితమే. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుని.. పెద్దల అంగీకారంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఓ పాప కూడా జన్మించింది. ఈ పాపను చూసుకోవడానికి ఈ జంట కొద్ది రోజులు సినిమాలకు దూరమయ్యారు. ఇక ప్రస్తుతం వీరు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇక రణబీర్, రష్మిక కాంబోలో ” యానిమల్ ” సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ […]

” తప్పులు చేసిన వారిని దేవుడే క్షమిస్తాడు “… త్రిష పోస్ట్ ఎవరిని ఉద్దేశించి..?!

స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ… ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక తాజాగా త్రిష, మన్సూర్ ఆలీ ఖాన్ మధ్య గత కొద్ది రోజుల నుంచి ఓ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. త్రిషాను ఉద్దేశించి మన్సూర్ చేసిన వ్యాఖ్యలు దేశ స్థాయిలో మంటలు పుట్టించాయి. దీంతో పలువురు ప్రముఖులు త్రిషకు మద్దతు కూడా చేశారు. ఇక కుష్బూ అయితే […]

ఆ టాలీవుడ్ హీరోయిన్ తో నాగచైతన్య రిలేషన్…. పాపం సమంత…!!

అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని నాగచైతన్య మనందరికీ సుపరిచితమే. అక్కినేని వారసుడుగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన చైతు.. పెద్దగా గుర్తింపు పొందలేకపోయాడు. ఇక ఇప్పుడు తాజాగా సినిమాలు చేస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ని కూడా ప్రారంభించాడు. అంతేకాకుండా బిజినెస్ వ్యవహారాలలో కూడా నాగచైతన్య దూసుకుపోతున్నాడు. ఇక సమంత ని, నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఏవో కారణాలు కారణంగా విడాకులు తీసుకున్నారు. ఇక అప్పటినుంచి చైతు మరొక హీరోయిన్ ని […]

ఎమ్మెల్యే బర్రెలక్కకు ” బిగ్ బాస్-7 ” ఆఫర్..‌‌. గిఫ్ట్ గా ఖరీదైన కారు కూడా… పక్కా క్లారిటీ ఇచ్చేసిందిగా…!!

అప్పట్లో ఓ నిరుద్యోగి శిరీష అనే యువతి ఓ వీడియోతో ప్రపంచానికే పరిచయమైంది. ” హాయ్ ఫ్రెండ్స్ .. డిగ్రీలు ఎన్ని వచ్చినా నోటిఫికేషన్లు, ఉద్యోగాలు రావడం లేదు. మా అమ్మకి చెబితే 4 గేదెలను కొనిచ్చింది. బర్రెలను కాయడానికి వచ్చా ఫ్రెండ్స్…” అంటూ బర్రెలక్క ఏడాదిన్నర కితం నుంచి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇక ఈ వీడియో అప్పట్లో ఫుల్ వైరల్ గా మారడంతో శిరీష కు బర్రెలక్కగా ఫేమ్ వచ్చింది. ఇక ప్రస్తుతం […]