Bigg Boss 7: ఈసారి టైటిల్ విన్నర్ అమర్ దీప్ ఏనా.. బిగ్ బాస్ బిగ్ స్కెచ్‌..?!

ప్రస్తుతం బిగ్‌బాస్ రాసవ‌తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఫైనల్ వైపు అడుగులు వేస్తున్న బిగ్ బాస్ టైటిల్ పోరులో ఎవరు విన్ అవుతారు అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 6గురు కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఒక్కొక్క కంటిస్టెంట్ హౌస్ జర్నీని చూపిస్తూ వచ్చాడు. బిగ్ బాస్ మొదటగా అమర్ జర్నీని చూపించగా అమర్ దీప్ గురించి మంచి ఎలివేషన్స్ ఇస్తూ స్క్రీన్ […]

” కాంతారా చాప్టర్ 1 ” సినిమాకి ఆడిషన్స్ ఓపెన్… డీటెయిల్స్ ఇవే…!!

కన్నడ నటుడు రిష్బ్ శెట్టి మనందరికీ సుపరిచితమే. ఈయన ప్రధాన పాత్రలో నటించి.. దర్శకత్వం వహించిన మూవీ ” కాంతార “. ఇక ఈ సినిమాతో ఎంత పెద్ద హిట్ ని సాధించాడు మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాకి సంబంధించిన సీక్వెల్ ను మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.‌” కాంతార చాప్టర్ 1 ” అదే కాంతార ఎ లెజెండ్ పేరిట తెరకెక్కబోతోంది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన వర్క్ సరివేగంగా జరుగుతుంది. […]

” ఓజి ” సినిమాపై పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేసిన మేకర్స్… ఈ వార్త చూసి బిక్క మొహం వేసిన ఫ్యాన్స్…!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనందరికీ సుపరిచితమే. తాజాగా ఈయన సినిమాలకి బ్రేక్ ఇచ్చి పాలిటిక్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈయన బ్రేక్ ఇచ్చిన సినిమాలలో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజిత్ కాంబినేషన్లో తెరకెక్కనున్న భారీ యాక్షన్ ట్రాక్ మూవీ ” ఓజి ” ఒకటి. ఈ సినిమా పై పవర్ స్టార్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న […]

ఈ ఫోటోలో క్యూట్ గా స్మైల్ ఇస్తున్న పాప ఎవరో గుర్తుపట్టారా.. ఈమె టాలీవుడ్ స్టార్ హీరోయిన్..?!

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ సెలబ్రిటీస్, హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు త్రోబ్యాక్ థీంతో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సమంత, రష్మిక, పూజ హెగ్డే, అల్లు అర్జున్, శ్రీ లీల, ప్రభాస్, రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఇలా ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్ల ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక తమ ఫేవరెట్ నటి,న‌ట్టుల‌ చిన్నప్పటి విషయాలు పర్సనల్ విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఉంటుంది. […]

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాపై క్రేజీ అప్డేట్…తారక్ ఫ్యాన్స్ కి సంక్రాంతి ముందే వచ్చేసింది గా…!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న మూవీ ” దేవర “. ఎన్నో విజయవంతమైన సినిమాలను చేసిన ఎన్టీఆర్ .. ఈ సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకోనున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇక ఈ మూవీ అనంతరం ” వార్ 2 ” డేట్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. మరో పక్క ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమాకి డేట్స్ ఇచ్చాడని ప్రచారం జరుగుతుంది. ఇక వీరిద్దరి కాంబో ఎప్పుడు […]

” సలార్ ” రీమేక్ వార్తపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత… ఇది కధ ధైర్యం అంటే …!!

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్లో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న మోస్ట్ అవైతెద్ మూవీ ” సలార్ “. ఈ సినిమా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ మాసివ్ యాక్షన్ డ్రామా పై పెద్ద ఎత్తున అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా స్టార్ట్ చేసిన నాటి నుంచి కూడా ఈ మూవీ ఒక రీమేక్ మూవీ అని.. అది కూడా ప్రశాంత్ నీల్ […]

రీ రిలీజ్ తో మరోసారి వార్ కి రెడీ అంటూన‌ రజినీకాంత్, కమలహాసన్..!

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్, కమలహాసన్ నీ రెండు కల్లుగా చూస్తుంటారు. వీరిద్దరూ తనదైన రీతిలో వరుస సక్సెస్ లు తమ ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక ఈ క్రమంలోనే వీళ్లిద్దరి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతూ ఉన్నాయి. అయితే కొన్నిసార్లు రజినీకాంత్ సినిమాలు విజయం సాధిస్తే మరికొన్నిసార్లు కమల్ హాసన్ సినిమాలు విజయాలు సాధించాయి. ఇలా ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కానీ నిజానికి వీరిద్దరూ కూడా బయట మంచి స్నేహితుడు. […]

అనన్య పాండే తో డేటింగ్ వార్తలపై స్పందించిన యంగ్ హీరో.. మరీ అలా చెప్పేశావు ఏంటి భయ్యా..!!

బాలీవుడ్ లో ప్రెసెంట్ వైరల్ అవుతున్న కొత్త జంట ఆదిత్య రాయ్ కపూర్, అనన్య పాండే. ఇద్దరూ గత కొద్ది కాలంగా ప్రేమలో ఉంటున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. అలాగే స్టోరీలు, ఈవెంట్స్ అంటూ ఇద్దరూ కలిసి హాజరవుతూ పలుమార్లు కెమెరాలకు చిక్కుతున్నారు. కానీ ఈ రూమర్స్ పై మాత్రం ఇద్దరూ ఏ మాత్రం స్పందించడం లేదు. అయితే తాజాగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ నిర్వహిస్తున్న టాక్ షో […]

ఆ స్టార్ నటుడుతో డేటింగ్ లో బన్నీ హీరోయిన్… బయటపడకుండా బాగానే మేనేజ్ చేశావుగా…!!

అను ఇమ్మానుయేల్.. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన అందంతో.. నటనతో ఎంతోమంది అభిమానులని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే అందం మాత్రమే కాకుండా అదృష్టం కూడా కలిసి రావాలి. ఇక ఈ పరంగా చూస్తే ఈ అమ్మడికి అదృష్టం పెద్దగా కలిసి రాలేదు. నాని సరసన మజ్ను సినిమాలో హీరోయిన్గా నటించి ప్రేక్షకులను అలరించింది. తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ.. […]