గ్లామర్ ట్రీట్ తో చెమటలు పట్టిస్తున్న ఆలియా.. హాట్ టాపిక్ గా డెనిమ్ జీన్స్ టాప్.. ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది..?!

బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భట్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రాజమౌళి ఆర్‌ఆర్ఆర్ సినిమాతో సీతఆ టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ.. పెళ్ళై ఒక పాప ఉన్న గ్లామర్ ట్రీట్ విషయంలో తగ్గేదెలా అంటూ దూసుకుపోతుంది. ఓ వేపు వ‌రుస సినిమాల‌లో నటిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలోను సందడి చేస్తుంది ఆలియా. ఇమేజ్ కు తగ్గట్టుగా ట్రేడింగ్ దుస్తుల్లో దర్శనమిస్తూ కుర్రాళ‌ను ఆకట్టుకుంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న డ్ర‌సింగ్ స్టైల్‌తో అంద‌రి దృష్టి […]

ఆ విషయంలో గౌతమ్ చూస్తే గర్వంగా ఉంది.. మహేష్, నమ్రత ఎమోషనల్ పోస్ట్.. మ్యాటర్ ఏంటంటే..?!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎస్ ఎస్ ఎం బి 29 షూటింగ్ కోసం బిజీబిజీగా అన్నాడు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ తన లుక్‌ బయటకు రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే ఆయన కొడుకు గౌతమ్ గ్రాడ్యుయేషన్ సందర్భంగా ఫారణ్ వెళ్లాడు మ‌హేష్‌. ఈ క్రమంలో తాజాగా సూపర్ స్టార్ త‌న ఇన్స్టా వేదికగా కొడుకు గురించి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసుకున్నాడు. నా హృదయం గర్వంతో పొంగిపోతుంది గౌతం. నిను […]

తెలుగు సినిమా నుంచే ఆ విషయాలు నేర్చుకున్నా.. సంయుక్త మీన‌న్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..?!

బాలీవుడ్ లో అడుగు పెడుతున్న ప్రజెంట్ హీరోయిన్ల లిస్టులో సంయుక్త మీనన్‌ కూడా చేరిపోయింది. ఇటీవల కాలంలో సౌత్ బ్యూటీస్ హిందీ సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వరుసలో సంయుక్తా కూడా యాడ్ అయిపోయింది. తెలుగులో గోల్డెన్ లెగ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంయుక్త ఈమె నటించిన ప్రతి సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర ఎంచుకుంటూ మంచి పేరు తెచ్చుకుంది. హిందీలో చేస్తున్న మొదటి సినిమా […]

బాలీవుడ్ డైరెక్టర్ గా టాలీవుడ్ ప్రొడ్యూసర్.. ఈ క్రేజీ ఆఫర్ ఎలా దక్కిందంటే..?!

టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్స్.. మాస్ హీరోలను బాగా హ్యాండిల్ చేస్తారన్న పేరు సంపాదించుకుంటారు. అయితే వారే దర్శకులుగా బాలీవుడ్‌కి వెళ్లి సినిమాలను తెరకెక్కించడం మనం చూస్తూనే ఉన్నాం. పాన్ ఇండియన్ ట్రెండ్ మొదలైన తర్వాత ఇలా వేరే ఇండస్ట్రీలో సినిమాలు తీస్తున్న దర్శకులను మనం ఎక్కువగా చూస్తున్నాం. అయితే ఓ టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్.. బాలీవుడ్ వెళ్లి అక్కడ డబ్ల్యూ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నిజం. నిర్మాణంలో, […]

ఆ కారణంగా తాత చివరి చూపుకు కూడా వెళ్లలేకపోయా.. ఇమ్మానుయేల్ ఎమోషనల్ కామెంట్స్..?!

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ షో ద్వారా ఎంతో మంది స్టార్ కమెడియన్స్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అలా కమెడియన్లుగా మారిన ఎంతోమంది సినిమాల్లో హీరోలుగా కూడా నటిస్తూ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. మరి కొందరు నటులుగా వరుస సినిమాల్లో బిజీగా గడుపుతున్నారు. భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. అయితే జబర్దస్త్ కమెడియన్ల రీల్ లైఫ్ లో ప్రేక్షకులను ఎంతగా నవ్వించినా.. చాలామంది రియల్ లైఫ్ లో మాత్రం ఎన్నో బాధాకరమైన […]

ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే అప్డేట్.. పవన్, ప్రభాస్ మల్టీస్టారర్.. ఓజి డైరెక్టర్ కామెంట్స్ వైరల్..

టాలీవుడ్ డైరెక్టర్ సుజిత్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా తెర‌కెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిన్న మొన్నటి వరకు రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ ఇటీవల తిరిగి సెట్స్‌లో పాల్గొన్నాడు. ఇక త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా కార్తికేయ హీరోగా నటించిన భ‌జే వాయువేగం మూవీ ప్రమోషన్స్ లో పాల్గొని సందడి చేశాడు డైరెక్టర్ సుజిత్. ఇందులో కార్తికేయతో […]

తెలంగాణ సీఎంను కలిసిన బాలకృష్ణ.. కారణం ఏంటంటే..?!

నందమూరి నటసింహం బాలకృష్ణ.. ప్రస్తుతం టాలీవుడ్‌ సీనియర్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ హిట్లతో భారీ పాపులారిటీ దక్కించుకున్న బాలయ్య.. యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలో నటిస్తూ తన సత్తా చాటుతున్నాడు. మరోపక్క రాజకీయాల్లోనూ బిజీగా ఉంటున్నాడు. ఇక తాజాగా బాలకృష్ణ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం.. నెటింట చ‌ర్చ‌నీయాంవంగా మారింది. అయితే బాలయ్య.. రేవంత్ రెడ్డిని కలవడానికి గల కారణం ఏంటో.. అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. మే 26 […]

“ఆ సినిమా చేస్తే చచ్చిపోతావ్ రా”.. కృష్ణ వార్నింగ్ ని కూడా పక్కన పెట్టేసి మహేష్ చేసిన మూవీ ఇదే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు ఎంత మొండివాడు అనే విషయం అందరికీ తెలిసిందే . సాధారణంగా గొడవకి వెళ్లడు.. తన జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోడు ఆ విషయంలో మహేష్ బాబు టీ ధిట్టనే చెప్పాలి . తన పని తాను చేసుకుని పోతూ ఉంటాడు. ఎదుటి వాళ్ళు తనని గెలికారా ఇచ్చి పడేస్తూ ఉంటారు . అది ఏ రూపకంగా అయినా సరే . కాగా మహేష్ […]

“ప్రభాస్ కి ఆ పొగరు ఎక్కువ”.. స్టార్ హీరో కామెంట్స్ వైరల్..!?

ప్రభాస్ గురించి ఇప్పటివరకు ఒక్కరంటే ఒక్కరు కూడా నెగిటివ్గా మాట్లాడిన సందర్భాలే లేవు. అది ఎందుకో కూడా మనకు తెలిసిందే . ఎందుకంటే అసలు ఆయనలో ఆ నెగటివ్ కోనమే లేదు. మంచితనానికి నిలువెత్తు రూపమే ప్రభాస్.. ఆరడుగుల అందగాడు.. అడుగు అడుగున కూడా మంచితనాన్ని నింపుకొని ఉంటాడు . ఎదుటి వాళ్ళు వచ్చి తూ ఛీ అన్న కూడా తుడిచేసుకొని వెళ్ళిపోయే టైప్ ఈ రెబల్ హీరోది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ప్రజెంట్ కల్కి […]