బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమాలో నటించబోతున్న విషయం తెలిసిందే. వీళ్ళ కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి . మూడు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడం గమనార్హం. అయితే వీళ్ళ కాంబోలో రాబోతున్న నాలుగో సినిమాపై హ్యుజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. మరి ముఖ్యంగా అఖండ 2 గా ఈ సినిమా రాబోతుంది అంటూ ఓ వర్గం ప్రేక్షకులు మాట్లాడుతుంటే .. కాదు కాదు కాదు ఇది ఓ రియల్ మెసేజ్ ఓరియెంటెడ్ […]
Author: Editor
Exclusive: కల్కిలో నాగ్ అశ్విన్ చూపించిన శంబల నగరం ఎక్కడ ఉందో తెలుసా..? ఇప్పటివరకూ ఎవరెవరు వెళ్లారంటే..?
కల్కి సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పేరు శంబల. ఇది దేవతలు భూలోకంలో సంచరించే ప్రాంతంగా చెప్పుకుంటూ ఉంటారు . ఇది హిమాలయాల్లోని అంత చిక్కని ప్రదేశం అని చాలా తక్కువ మందికే తెలుసు . శంబల సంస్కృత పదం. డిబేట్లో దీన్ని ష్యాంఘిలా అంటారు . హిందూ పురాణాలలో శంబలను సిద్ధ అశ్రమం అంటారు. భూలోక స్వర్గం అని కూడా పిలుస్తారు . ఇది కైలాస పర్వతం మానస సరోవరం సమీపంలోనే ఉంది […]
‘ కల్కి ‘ మూవీ బ్యానర్ వైజయంతి మూవీస్ కు ఆ పేరు పెట్టింది ఎవరో తెలుసా.. నిజంగా మహానుభావుడే..?!
వైజయంతి మూవీస్ బ్యానర్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ బ్యానర్ పై ఎన్నో హిట్ సినిమాలు కు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు అశ్వినీ దత్త్. ప్రస్తుతం కూతుర్లతో కలిసి భారీ బడ్జెట్ సినిమాలను రూపొందిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ కు సిద్ధమవుతున్న భారీ ప్రాజెక్టు కల్కి 2898 ఏడీ. ప్రభాస్ హీరోగా.. నాగ్ అశంవిన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల […]
‘ కల్కి ‘ సినిమాకు భారీ రెమ్యూనరేషన్ అందుకున్న స్టార్స్.. ఎవరెవరు ఎంత పుచ్చుకున్నారు..?!
తెలుగు సినిమా ఖ్యాతిని మరో లెవెల్ కు తీసుకు వెళ్లడానికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న మూవీ కల్కి 2898 ఏడి. దర్శకుడు నాగ్ అశ్విన్ హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమాను రూపొందించాడు. ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ భారీ సినిమా కోసం మేకర్స్ ఏకంగా రూ.700 కోట్లకు పైగా ఖర్చు చేశారట. టీజర్, ట్రైలర్ చూస్తేనే సినిమా కచ్చితంగా ఆడియన్స్ను సరికొత్త ప్రపంచానికి తీసుకువెళుతుందని క్లారిటీ వస్తుంది. అందుకే జూన్ 27న రిలీజ్ కానున్న ఈ సినిమా […]
విజయ్ దళపతి బర్త డే స్పెషల్: తెలుగులో ఆయన అభిమానించి-ఆరాధించే ఏకైక స్టార్ హీరో ఇతడే..!
సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా జనాలకు తమకంటూ కొందరు ఫేవరెట్ హీరోస్ ఉంటారు. ఆ ఫేవరెట్ హీరో పుట్టినరోజు నాడు చేసే హంగామా అంతా ఇంత ఉండదు . రచ్చ రంబోలా చేసేస్తారు . కుర్చీని మడత పెట్టి సాంగ్ రేంజ్ లో అందర్నీ మడత పెట్టేస్తూ ఉంటారు. అర్ధరాత్రి నుంచే కేక్ కటింగ్ లు ..భారీ భారీ కటౌట్లతో ఫ్లెక్సీలతో రచ్చ రంబోలా చేసేస్తూ ఉంటారు . కాగా తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ […]
ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నోడు ఓ స్టార్ హీరో.. పవర్ ఫుల్ విలన్ కూడా.. ఎవరో గుర్తుపట్టారా..?!
ఈ పై ఫోటోలో అమ్మతో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న కుర్రాడు సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరో. పాన్ ఇండియా లెవెల్ లో పవర్ ఫుల్ హీరో. మొదటి సినిమా ప్లాప్ అవడంతో నటన రాదంటూ పలువురి విమర్శలు ఎదుర్కొన్న ఈ యంగ్ హీరో.. ఈ సినిమా తర్వాత ఏడేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తానే ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. ఇక తన సెకండ్ సినిమాతో మాస్ కం బ్యాక్ ఇచ్చి మొత్తం […]
ద్యావుడా.. ఈ మెగా హీరో అలాంటి నిర్ణయం తీసుకున్నాడా.. ఫ్యాన్స్ కి ఇక దబిడిదిబిడే..!
పాపం .. ఈ మధ్యకాలంలో మెగా హీరో సినిమాలు హిట్ అవ్వడమే లేదు. ఏ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఆ కాన్సెప్ట్ జనాలకి పెద్దగా ఆకర్షణీయంగా అనిపించడం లేదు. దీంతో ఆ సినిమాలు ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి . మరీ ముఖ్యంగా మెగా ప్రిన్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ హిట్ కొట్టడంలో వెనకబడిపోయాడు . ఈ మధ్యకాలంలో ఆయన నటించిన సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ కాకపోవడం గమనార్హం . ఈ క్రమంలోనే […]
‘ కల్కి ‘ ట్రైలర్ పై ఫజిల్ సంధించిన ఆర్జీవి.. త్వరపడితే లక్ష గెలవచ్చంటూ..?!
పాన్ ఇండియా లెవెల్ లో అభిమానులంతా మోస్ట్ అవైటెడ్గా ఎదురుచూస్తున్న మూవీ కల్కి 2898 ఏడి. మహానటి ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తుండగా.. అమితాబచ్చన్, కమలహాసన్, దీపిక పదుకొనే, దిశాపటాని లాంటి స్టార్ సెలబ్రెటీస్ కీలక పాత్రలో నటిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో ఇండియన్ మైథాలజీ కాన్సెప్ట్తో స్కైప్పై మూవీ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. […]
అబ్బబ్బా..వాట్ ఏ బ్యూటీ.. ముచ్చటగా మూడోసారి నాగ్ అశ్వీన్ డైరెక్షన్ లో నటిస్తున్న ఈ అందాల ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా..?
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల ఫొటోస్ బాగా వైరల్ గా మారాయి. మరీ ముఖ్యంగా హీరోయిన్స్ కి సంబంధించిన ఫోటోలు గురించి అయితే ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ వర్షన్ల హీరోయిన్ లేటెస్ట్ ట్రెండీ ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని అమ్మాయి మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి . చాలా చక్కగా నటిస్తుంది .. చక్కగా మాట్లాడుతుంది ..అందంగా కూడా ఉంటుంది. ఇప్పుడిప్పుడే బాగా […]









