అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం ఏ రేంజ్లో సంచలనం సృష్టిస్తుందో తెలిసిందే. ఈ క్రమంలోని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈ వ్యవహారంపై మాట్లాడుతూ ఘాటు కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ తెగ వైరల్ గా మారుతున్నాయి. సంధ్య థియేటర్ ప్రీమియర్స్లో జరిగిన ఘటన గురించి ఆయన వివరిస్తూ.. సినీ పరిశ్రమ మొత్తం అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన తీరుపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డాడు. ఆయన మాట్లాడుతూ.. అల్లు అర్జున్ ఒక్కరోజు […]
Author: Editor
ఈ ఏడాది తెలుగు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన సినిమా అదే.. పుష్ప 2 మాత్రం కాదు..
ప్రస్తుతం ఇండస్ట్రీలో వందల కోట్ల బడ్జెట్ పెట్టి.. అంతకు మించిన ప్రమోషన్స్ చేస్తూ.. వేలకోట్ల కలెక్షన్లు వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే అది పెద్దగా సక్సెస్ సాధించినట్లు కాదని.. తక్కువ బడ్జెట్ తో ఎలాంటి ప్రమోషన్ లేకుండా సినిమా రిలీజ్ అయిన మొదటి షో తోనే కంటెంట్ నచ్చి.. ఆడియన్స్ థియేటర్లకు రావడం.. వందలకోట్ల కలెక్షన్లు రాబట్టడం.. అదే సరైన సక్సెస్ అంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇకపోతే.. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల రిలీజ్ అయిన పుష్ప […]
బాలయ్య కాకుండా నారా బ్రాహ్మణి ఫేవరెట్ హీరో అతనేనా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గాడ్ ఆఫ్ మాసేస్గా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న బాలయ్య.. ప్రస్తుతం వరుస సక్సెస్ లతో హ్యాట్రిక్ అందుకుని రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక.. బాలయ్య ప్రస్తుతం డాకు మహారాజు సినిమాలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేసారు మేకర్స్. ఈ క్రమంలోనే.. బాలయ్య పెద్ద కూతురు […]
చిరు కారణంగా ఎన్టీఆర్ కి ఫ్లాప్.. డైరెక్టర్ కాన్ఫిడెన్స్ దెబ్బతీసిందా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. స్వయంకృషితో సక్సెస్ సాధించిన వారిలో మొదట మెగాస్టార్ పేరే వినిపిస్తుంది. కెరీర్ ప్రారంభంలో.. ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న చిరంజీవి.. చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూనే.. విలన్ పాత్రలో, తర్వాత హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే తన నటనతో సత్తా చాటుకుంటూ స్టార్ హీరోగా మెగాస్టార్ రేంజ్కు ఎదిగాడు. ఇప్పుడు కూడా అదే ఇమేజ్ను కంటిన్యూ చేస్తున్న చిరు.. తన కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ […]
జక్కన్న – మహేష్ కాంబోలో రూ.600 కోట్ల రెమ్యూనరేషన్ హీరోయిన్.. నటించబోతుందా..?
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. బాహుబలి సినిమా మొదలుకొని తన ప్రతి సినిమాకు ఇండస్ట్రీ పరిధిని మరింత పెంచుకుంటూ పోతున్నాడు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమా ఖ్యాతిని రెట్టింపు చేసిన జక్కన్న.. స్టార్ హీరో రేంజ్లో ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో మన హీరోలు ఈరోజు అన్ని సినిమాలు నటిస్తున్నారంటే.. దానికి పరోక్షంగా రాజమౌళి కారణం అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా తెలుగు సినిమాకు ఇంటర్నేషనల్ మార్కెట్ […]
” విశ్వంభర ” కోసం ఆ సెంటిమెంట్ ఫాలో అవుతున్న మేకర్స్.. వర్కౌట్ అయితే బొమ్మ బ్లాక్ బస్టరే.. !
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక.. మెగాస్టార్ సినిమా అంటే ఆడియన్స్ ఆయన నుంచి అన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. రొమాన్స్, సాంగ్స్ , డ్యాన్స్, ఫైట్ సీన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ అన్నింటిని మించిన ఫన్ ఉండాలనుకుంటారు. అప్పుడే సినిమాను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ఈ క్రమంలోనే కమర్షియల్గా ఆడియన్స్ను ఆకట్టకుని మెగాస్టార్గా తిరుగులేని ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. కాగా.. మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత.. ఊహించిన […]
సంక్రాంతికి రానున్న మరో స్టార్ హీరో సినిమాకు బాలయ్య సపోర్ట్.. ఆనందంలో ఫ్యాన్స్..?
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మంచి ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సినిమాలపరంగా హ్యాట్రిక్ తో మంచి ఫామ్ లో ఉన్న బాలయ్య.. ప్రస్తుతం బాబి డైరెక్షన్లో డాకు మహారాజ్తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ బ్యాక్ డ్రాప్తో రూపొందుతున్న ఈ సినిమాను.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా.. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా.. శ్రాద్ధ శ్రీనాథ్, […]
ఒక్క లిప్ లాక్ సీన్ కు 37 టేక్ లు తీసుకున్న హీరోయిన్.. కావాలనే అలా చేసిందా..!
సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న క్రమంలో.. ఎన్నోసార్లు లిప్ లాక్ సీన్లలో కూడా నటించాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో.. హీరో, హీరోయిన్ల మధ్యన మంచి కోఆర్డినేషన్ ఉండాలి. లేదంటే సీన్ పర్ఫెక్ట్ గా రాకుంటే.. దానిని సరిగ్గా వచ్చేంత వరకు డైరెక్టర్ రీ టేక్ లు చేస్తూనే ఉంటారు.. అది కామన్. అయితే గతంలో అలా ఓ సినిమాలో లిప్ లాక్ సీన్ కోసం ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 37 టేక్లు పడ్డాయట. […]
విడుదల 2 రివ్యూ.. విజయ్ పేతుపతి నట విశ్వరూపం చూపించాడు..
కొలీవుడ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా.. తమిళ్ డైరెక్టర్ విడుదల పార్ట్ 2 తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మంజూ వారియర్స్ హీరోయిన్గా.. సూరి ప్రథమ పాత్రలో నటించిన ఈ సినిమా.. విడుదల సినిమాకు సీక్వెల్గా రూపొందించడంతో.. సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక నేడు.. తెలుగు, తమిళ్ రెండు భాషలలోను విడుదల పార్ట్ 2 గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేశారు మేకర్స్. సినిమా ఎలా ఉంది.. విజయ్ […]









