యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాను స్టార్ దర్శకుడు కొరటాల శివతో చేయబోతున్నాడు. ఈ సినిమా అప్డేట్ వచ్చి చాలాకాలం అవుతున్న ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టలేదు. ఇక న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమాను 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నట్టు అప్డేట్ ఇచ్చింది. ఇక ఈ సినిమా షూటింగ్ వచ్చేనెల ఫిబ్రవరి నుంచి ప్రారంభం అవుతుందని కూడా […]
Author: Editor
బన్నీ – మహేష్ మ్యాజిక్ రిపీట్ చేస్తామంటోన్న చిరు – బాలయ్య…!
సంక్రాంతి దగ్గర పడటంతో ఇప్పటికే టాలీవుడ్ లో సినిమాల హడావుడి మొదలైంది. ఈ సంక్రాంతికి తెలుగు సీనియర్ హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి తమ సినిమాలతో థియేటర్‌లో సందడి చేయబోతున్నారు. చిరంజీవి దర్శకుడు బాబి దర్శకత్వంలో నటిస్తున్న వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న వీరసింహారెడ్డి. ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతికి ఒక్కరోజు వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ సినిమాలను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ […]
బాలయ్య వీరసింహారెడ్డి హిట్ అవుతుందా.. డైరెక్టర్ గోపీచంద్‌పై అనుమానాలు..!
నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత తను నటిస్తున్న అప్ కమింగ్ కమర్షియల్ మాస్ సినిమా వీర సింహారెడ్డి ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ తో ఈ సినిమా పై రోజురోజుకీ భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ సినిమాపై అభిమానుల్లో ఎంతో ఆసక్తిని క్రియేట్ చేశాయి. […]
అన్‌స్టాపబుల్‌లో మెగాస్టార్‌పై షాకింగ్ ప్రశ్న వేసిన బాలయ్య.. పవన్ రిప్లే ఇదే…!
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షోపై రోజురోజుకు భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. న్యూ ఇయర్ కానుకగా వచ్చిన బాలయ్య, ప్రభాస్ తో ఆహా యాప్ షేక్ అయిపోయింది. ఈ ఎపిసోడ్ కేవలం ఐదు రోజుల్లోనే కోటికి పైగా వ్యూస్ రాబట్టుకుంది. ఇప్పుడు ఈ రికార్డులను తిరగ రాయడానికి పవన్ కళ్యాణ్ వచ్చేస్తున్నాడు. తన కెరిర్‌లో తొలిసరిగా పవన్ ఒక టాక్ షో కి వెళ్ళటం.. అందులోనూ అది బాలయ్య హోస్ట్ గా చేయడంతో అందరూ […]
2022లో బాలయ్య- బన్నీ సో స్పెషల్… ఆ హీరోలను మించిపోయారు గా..!
2022వ సంవత్సరం ముగిసిపోయింది 2023 కొత్త సంవత్సరం నిన్నటితో ఆరంభం అయింది. గత సంవత్సరం బాక్సాఫీస్ వద్దకు ఎన్నో సినిమాల వచ్చాయి. బాలీవుడ్ సినిమాలతో చూసుకుంటే మన సౌత్ సినిమాలు సత్తా చాటాయి. దాని మన సౌత్ సినిమాలను మరో లెవల్ కు తీసుకువెళ్లినట్లు గా ఆర్ఆర్, కేజీఎఫ్, కాంతార, విక్రమ్ సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోలైన అల్లు అర్జున్- బాలకృష్ణ సినిమాలో మినహా టాలీవుడ్ స్టార్ […]
చిరు- బాలయ్య లో బెస్ట్ ఫైటర్ ఎవరో చెప్పేసిన ఫైట్ మాస్టర్స్..!
రాబోయే సంక్రాంతికి దుమ్ము లేచిపోయే సినిమాలు టాలీవుడ్ ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి. ప్రతి సంవత్సరం లాగా ఈసారి స్టార్ హీరోలు కాకుండా సీనియర్ స్టార్ హీరోలు తమ సినిమాలతో పోటీకి దిగుతున్నారు. చిరంజీవి- బాలకృష్ణ కొన్ని సంవత్సరాలుగా తమ సినిమాలతో పోటీపడుతున్న నేపథ్యంలో ఈ సంక్రాంతి పోటీ మరింత ఆసక్తిగా మారింది. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న సినిమాల్లో వాల్తేరు వీరయ్య కూడా ఒకటి. ఈ సినిమాను యువ దర్శకుడు బాబి తెరకెక్కిస్తుండగా.. బాలయ్య కూడా గోపీచంద్ మలినేని […]
ఫ్యాన్స్ ని కూల్ చేయడానికి కొరటాల , ఎన్టీఆర్ కన్నింగ్ డిసిషన్.. ఏమిటంటే..?
ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ కు సంబంధించిన అప్డేట్ నిన్న న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా యూనిట్ ప్రకటించింది. ఇక దీంతోపాటు ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది. ఈ సినిమాను 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందు తీసుకురాబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా షూటింగ్‌ను కూడా వచ్చే నెల ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టబోతున్నామని కొరటాల ప్రకటించాడు. ఇక అయితే ఈ […]
చిన్న పొరపాటుతో అడ్డంగా బుక్ అయిన విజయ్ దేవరకొండ…?
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు 2022 సంవత్సరం మాత్రం భారీ నిరాశనే మిగిల్చింది. లైగర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఇమేజ్ తెచ్చుకుందాం అనుకున్న విజయ్ ఆశలకు గండి కొట్టింది. టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే విజయ్‌కు జంటగా నటించింది. ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచి భారీ నెగటివ్ టాక్‌ను మూట కట్టుకుంది. ఈ సినిమా విడుదలైన దగ్గర నుంచి విజయ్ దేవరకొండ […]
అప్పుడు తమ్ముడిని తిట్టారు.. ఇప్పుడు ఆహ్వానిస్తున్నారు.. చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్..!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యువ దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరో విషయం ఏమిటంటే ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రవితేజకు సంబంధించిన టీజర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక […]









