త్రివిక్రమ్ దగ్గర నుంచి సినిమా వస్తుంది అంటే అందులో కచ్చితంగా ఇద్దరు హీరోయిన్స్ కామనే. అయితే సెకండ్ హీరోయిన్ కు సినిమాలో అంతగా ఇంపార్టెన్స్ ఉండదు. ఆమెను జస్ట్ సెంటిమెంట్ కోసమో, లేదా గ్లామర్ కోసమో తన సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండేలా చూసుకుంటున్నాడు. గత కొంతకాలంగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ఏ సినిమాలో అయినా సెకండ్ హీరోయిన్ ఇంపార్టెన్స్ క్లియర్ గా తెలిసిపోతుంది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అలా వైకుంఠపురం లో పూజా […]
Author: Editor
జమున ఆ కారణంగానే తన కొడుకుకి ఆస్తి దక్కకుండా చేసిందా..!
మన సీనియర్ హీరోయిన్స్ లో మహానటి సావిత్రితో సరి సమానమైన ఇమేజ్ దక్కించుకున్న స్టార్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది జమున మాత్రమే. ఆరోజుల్లో ఈమె రెమ్యూనరేషన్ కూడా అప్పటి స్టార్ హీరోలైన ఎన్టీఆర్ కంటే ఎక్కువగా ఉండేదట.. దీని బట్టి ఆమె ఇమేజ్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో ఏ స్టార్ హీరో సినిమా వచ్చిన కచ్చితంగా అందులో హీరోయిన్గా జమున ఉండాల్సిందే. అలా మూడు దశాబ్దాల పాటు తెలుగు […]
బాలకృష్ణను తారకరత్న కోరిన ఆ ఒక్క కోరిక ఇదే…!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఇటు బుల్లితెరపై అటు వెండితెరపై కూడా బాలయ్య తన హవా చూపిస్తున్నాడు. ఈ సందర్భంలోనే బాలకృష్ణ అన్న మోహన్ కృష్ణ తనయుడు నందమూరి తారకరత్న గత నెల 28న తీవ్రమైన హార్ట్ స్ట్రోక్ రావటంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వైద్యం అందిస్తున్నారు. తారకరత్న వైద్య పర్యవేక్షణ మొత్తం నందమూరి బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇక ఆయన […]
సూర్యకాంతంపై విశ్వనాథ్ ఫైర్… షాక్ ఇచ్చేలా చేసిన గయ్యాళీ అత్త…!
తెలుగు లెజెండ్రీ దర్శకులలో కే. విశ్వనాథ్ కూడా ఒకరు. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు తెరకు అందించారు. ఆయన దగ్గర నుంచి వచ్చిన సినిమాలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సూపర్ హిట్సే. మెగాస్టార్ చిరంజీవితో స్వయం కృషి, ఆపద్భాంధవుడు… వెంకటేశ్‌తో స్వర్ణకమలం.. కమల్ హాసన్‌తో స్వాతిముత్యం వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. విశ్వనాథ్ కేవలం దర్శకుడుగానే కాకుండా నటుడుగాను సినీ ప్రేక్షకులను అలరించారు. ఆయన కెరీర్లో దాదాపు 30 సినిమాలలో వివిధ రకాల […]
బాలయ్య పేరుతో ఉన్న సూపర్ హిట్ సాంగ్స్ ఇవే… అన్నీ సూపరెహే…!
నటసింహం నందమూరి బాలకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా సినిమాల్లో నటిస్తూ ఉన్నాడు. ఆయన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో ఎన్నో ప్రత్యేక పాత్రలలో నటించి వాటికి ప్రాణం పోశాడు. నటసింహం అభిమానులు మాత్రం ఆయనను ముద్దుగా బాలయ్య అని పిలుచుకుంటూ ఉంటారు. ఆయన పేరుతోనే ఎన్నో సినిమాలు డైలాగులు కూడా చెప్పారు. ఇప్పుడు జై బాలయ్య అనే పదం ఓ ఎమోషన్, ఓ స్లోగన్ ల మారిపోయింది. సినిమా పరిశ్రమలో బాలకృష్ణను అభిమానించే […]
ఈ ముగ్గురి దిగ్గజాల మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటో తెలుసా..?
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరు ఊహించిన విధంగా వరస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత సంవత్సరం చివరిలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర నటులు కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ వంటి వారు మరణించగా అప్పటినుంచి ఇప్పటివరకు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. జనవరి చివరలో తెలుగు అగ్ర నటి జమున ఈ లోకాన్ని విడిచి వెళ్ళగా, ఈరోజు తెలుగు సినిమా పరిశ్రమలో మరో దిగ్గజం ఈ లోకాన్ని విడిచి […]
టాలీవుడ్లో మరో వివాదం: చిరు – నాగ్ మధ్య కొత్త పంచాయితీ…!
తెలుగు సీనియర్ స్టార్ హీరోలలో చిరంజీవి, నాగార్జున ఎంతో గొప్ప స్నేహితులు. నాగార్జున చిత్ర పరిశ్రమకు వచ్చినప్పటి నుంచి చిరంజీవితో స్నేహంగా ఉంటూ వస్తున్నాడు. ఇద్దరు ఒకరికి ఒకరు ఎంతో గౌరవం ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఎన్నో సందర్భాల్లో నాగార్జున సినిమాలకు చిరంజీవి సాయం చేశాడు. అలాగే చిరంజీవి సినిమాలకు కూడా నాగార్జున సహాయం చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఇలాంటి సమయంలో తాజాగా వీరి మధ్య ఓ వివాదం మొదలైంది. కొన్ని రోజుల క్రితం నాగార్జున, చిరు డైరెక్టర్ […]
బాలీవుడ్‌కి దారి చూపిన షారుక్.. బాహుబలి రికార్డులు బ్రేక్ చేసిన పఠాన్..!
బాలీవుడ్ కలెక్షన్ల రికార్డులను తిరగరాస్తు చరిత్ర సృష్టిస్తుంది. షారుక్ ఖాన్ నటించిన పఠాన్ రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పోస్ట్ కోవిడ్ తర్వాత అత్యంత భారీ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. కరోనా లాక్ డౌన్ పూర్తయిన తర్వాత ఇప్పటివరకు ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ బాలీవుడ్ లో ఈ స్థాయిలో కలెక్షన్లు దక్కించుకున్న సినిమా మరి ఏదీ లేదు. పెద్ద హీరోల సినిమాలు వచ్చిన బాక్స్ ఆఫీస్ వద్ద […]
ఎట్టకేలకు జాన్వీ సౌత్ ఎంట్రీ ఫిక్స్… ఆ బ్లాక్‌బస్టర్ సీక్వెల్లో హీరోయిన్…!
దివంగత అతిలోక సుందరి శ్రీదేవి భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె సంపాదించుకున్న కీర్తిని సినిమా ఉన్నంత వరకు ఎవరూ మర్చిపోలేరు. శ్రీదేవి నట వారసురాలిగా ఆమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ నటిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్‌లు పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సౌత్ సినిమాల్లో నటించాలని చాలాకాలంగాా ఎదురుచూస్తుంది. అదేవిధంగా సౌత్ సినిమా దర్శక నిర్మాతలు కూడా ఆమెను ఈ సినిమాలలో నటింప చేసేందుకు ప్రయత్నిస్తూనే […]









