పూజ హెగ్డే కి… మరోసారి ఛాన్స్ ఇవ‌డానికి రెడీ అయిన మాట‌ల‌మాంత్రికుడు..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఆల్రెడీ తన కొత్త ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా 2024 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుందని… ఇక 2025వ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవుతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే.. తాజాగా ఈ సినిమాలోని హీరోయిన్ పై ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తుంది. అలా వైకుంఠపురములో కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతుంది. పూజా హెగ్డే ని ఈ సినిమాలో హీరోయిన్ […]

నాగచైతన్య నన్ను కుక్కలాగా చీకొట్టాడు…. సమంత షాకింగ్ కామెంట్స్….!!

ఒకప్పుడు టాలీవుడ్ క్యూట్ కపుల్స్ గా సమంత, నాగచైతన్య ఫుల్ క్రేజ్‌ తెచ్చుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. చిన్న చిన్న మనస్పార్ధాలు కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటి నుంచి వీరిద్దరికీ సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా సమంత అప్పట్లో నాగచైతన్య గురించి చేసిన కొన్ని కామెంట్స్ మరోసారి నెట్టింట వైరల్ గా మారాయి. సమంత గతంలో రానా హోస్ట్ గా చేసిన షోకి […]

ఉన్నపలంగా చెడు అలవాట్లు మానేసిన విశాల్.. ఎందుకో తెలుసా..?

పేరుకు తమిళ్ హీరో అయినా తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు హీరో విశాల్. రీసెంట్గా వచ్చిన ” మార్క్ ఆంటోనీ ” సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చిన విశాల్… చాలా కాలం తర్వాత సూపర్ సక్సెస్ అందుకున్నాడు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా.. తన వ్యక్తిగత విషయాలు బయట పెట్టాడు విశాల్. ” నాకు సిగరెట్ కాల్చే అలవాటు చాలా ఎక్కువ. కాలేజీ సమయంలో, ఇండస్ట్రీలోకి వచ్చే మొదట్లో చైన్ స్మోకర్‌గా ఉండేవాడిని. […]

Bigg Boss 7: రతిక మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి నాగ్ సెన్సేషనల్ కామెంట్స్..!!

” బిగ్ బాస్” షో అప్పుడే మూడో వారం కూడా పూర్తయిపోయింది. తొలి రెండు వారాలు మొహమాటం ప్రదర్శించిన… మూడో వారం మాత్రం రసవత్తంగా సాగింది. గత రెండు వారాల్లో నాగార్జున హౌస్ మేట్స్‌ని ఏమీ అనలేదు… ఇప్పుడు మాత్రం మొహమాటం లేకుండా తిట్టేస్తున్నాడు. మూడో హౌస్ మేట్‌గా శోభ నిలిచిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక నామినేషన్స్ లో అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారని చెప్పిన నాగార్జున.. తన ముందే ఒక్కో వ్యక్తి వాళ్లకు అనిపించిన […]

” స్కంద ” కల్డ్ జాతర… ఈవెంట్‌తో మరింత హైప్‌ పెంచేసిన స్కంద టీమ్‌..!!

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో రామ్ పోతినేని స్కంద సినిమా ఈనెల 28న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. త్వరలోనే మరో ట్రైలర్ణ‌ఙ‌ చిత్ర బృందం విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే.. ఈ మూవీ టీమ్‌ రేపు కరీంనగర్ లో భారీ ఈవెంట్ ను నిర్వహించనుంది. రేపు […]

సూపర్ స్టార్ విలువైన సలహాలు ఇచ్చాడట.. న‌టుడి కామెంట్స్ వైర‌ల్..!!

రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా నటించిన చంద్రముఖి 2 ఈనెల 28న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్లో జరిగింది. ఈ క్రమంలో లారెన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ చేశాడు. సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున… ఈ ముగ్గురిని నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేనని లారెన్స్ చెప్పాడు. చిరంజీవి, రజనీకాంత్ ప్రభావం తనపై ఎక్కువగా ఉందని, అందుకే వారిని అనుకరించకుండా కష్టపడుతున్నానని లారెన్స్ చెప్పుకొచ్చాడు. […]

ప‌వన్ కళ్యాణ్ సినిమా పై భారీ హైప్ పెంచిన ” 7G బృందావన్ కాలనీ ” హీరో.. ఏం జ‌రిగిందంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్‌క‌మింగ్ మూవీస్ లో హరిహర వీరమల్లు ఒకటి. దీనిని ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నాడు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుండగా… నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ కు వేరే లెవెల్ రెస్పాన్స్ వచ్చింది. పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్గా తెరకెక్కనుండడంతో పాటు మొదటిసారి పాన్‌ ఇండియా లెవెల్ లో వస్తున్న పిరియాడికల్ మూవీ కావడంతో భారీగా ప్లాన్ చేశారు. […]

రౌడీ హీరో కు షాక్ ఇచ్చిన శ్రీ లీల.. ఒక సెకండ్ కూడా టైం ఇవ్వలేదట..!!

ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్న శ్రీ లీల… రౌడీ హీరో విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. నటనతో పాటు డాన్స్ తోను అదరగొడుతూ యూత్‌లో తిరగులేని గ్రేస్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ… చేతిలో ఇప్పుడు దాదాపు 9కి పైనే పది సినిమాలు ఉన్నాయి. అయితే ఒకేసారి అన్ని సినిమాలు సెట్స్ పైకి తీసుకెళ్లడంతో డేట్ అడ్జస్ట్ చేయడం కష్టమైపోయిందట. దీంతో విజయ్ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న పాన్‌ […]

ఈవెంట్స్ లేక కార్లు వాష్ చేసుకుని బతుకుతున్న జబర్దస్త్ యాంకర్ రష్మీ.. పిక్స్ వైర‌ల్‌.. !!

” జబర్దస్త్ ” తో మంచి గుర్తింపు సంపాదించుకున్న బ్యూటీ రష్మీ గౌతమ్. యాంకర్ గా బుల్లితెరపై అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వెండితెరపై కూడా అలరిస్తుంది. ఇక షోలు, సినిమాలు పక్కన పెడితే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మీ తన అందాలతో రచ్చ చేస్తుంది. ఎప్పటికప్పుడు నయా ట్రెండ్లు అందాలు ఈ గ్లామరస్ బ్యూటీ. ఈ భామ… తాజాగా మరో ఫోటో తో వైరల్ అవుతుంది. ఈ మేరకు రెడ్ కలర్ […]