పుష్ప సినిమాకు కూడా తప్పని లీకుల బెడద..వీడియో వైరల్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, గ్లామర్ క్వీన్ రష్మిక మందన కలిసి నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమాని డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు. పుష్ప మొదటి భాగాన్ని డిసెంబర్ 17 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా డేట్ దగ్గర పడడంతో సినిమా ప్రమోషన్లు శరవేగంగా జరుపుతున్నారు. ఇక పుష్ప సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. అయితే పుష్ప మేకర్ లీకుల సమస్య […]

`ఆర్ఆర్ఆర్‌` మూడో సాంగ్ వ‌చ్చేది ఎప్పుడో తెలుసా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. ఈ చిత్రంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా తారక్ కనిపించబోతుండ‌గా..అలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన చిత్ర యూనిట్‌.. తాజాగా సెకెండ్ […]

`శ్యామ్ సింగ‌రాయ్‌` టీజ‌ర్‌కి డేట్ లాక్‌..!

న్యాచుర‌ల్ స్టార్ నాని, డైరెక్ట‌ర్ రాహుల్‌ సాంకృత్యన్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగ‌రాయ్‌`. కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో పిరియాడికల్ పవర్‌ఫుల్ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకోగా.. డిసెంబ‌ర్ 24న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన చిత్ర యూనిట్ తాజాగా శ్యామ్‌ […]

బాస్‌కు మాస్ తోడవుతాడా.. ఇక టాపు లేవడం ఖాయం!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాతో చిరు ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ […]

ఏపీలో కొత్త‌గా 286 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా అదుపులోకి వ‌చ్చింది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 500 లోపుగానే న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 286 పాజిటివ్ […]

పుష్పక విమానం డైరెక్టర్ దామోదర్ గురించి తెలియని విషయాలు..!

పెళ్ళాం లేచిపోయింది అనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న పుష్పక విమానం సినిమా టీజర్ ఇప్పటికే అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా దర్శకుడు దామోదర్ ( సృజన్) గురించి అందరూ తెలుసుకోవాలి అని తెగ ఆరాటపడుతున్నారు. ఈయన తండ్రి పేరుమోసిన కథా రచయిత అయిన అట్టాడ అప్పలనాయుడు.. ప్రస్తుతం ఈయన శ్రీకాకుళం జిల్లాలోని విశాఖ ఏ కాలనీలో నివాసం ఉంటున్నారు.ఇక ఆయన తాత నక్సలైట్ నాయకుడు మామిడి అప్పలసూరి. ఈయన స్వగ్రామం కోమర్తి..సృజన మొదట్లో సాఫ్ట్ వేర్ […]

ఎనిమి సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎన్ని కోట్లో తెలుసా..!

కోలీవుడ్ హీరో విశాల్ నటించిన తాజా చిత్రం ఎనిమి ఈ సినిమాలో మరొక హీరో ఆర్య కూడా కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రానికి దర్శకుడిగా ఆనంద్ శంకర్ వహించాడు.ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాలిని నటించింది. ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్లకు మంచి స్పందన లభించింది. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా నవంబర్ 4వ తేదీన దీపావళి పండుగ కానుకగా విడుదలైన ఈ చిత్రం. ఈ సినిమా మొదటిరోజు యావరేజ్ […]

చిరు మూవీలో స‌ల్మాన్‌..ఫుల్ క్లారిటీ ఇచ్చిన త‌మ‌న్‌!

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `గాడ్ ఫాద‌ర్‌` ఒక‌టి. మలయాళ సూప‌ర్ హిట్ `లూసిఫర్`కి రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. త‌మ‌న్ సంగీతం స‌మ‌కూర్చుతున్నాడు. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్‌ను జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు గాడ్ ఫాదర్ కోసం అంతర్జాతీయ సింగర్ బ్రెట్నీ […]

ఆలోచింపజేస్తున్న `3 రోజెస్` ట్రైలర్..!!

ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా` వారు ప్ర‌జెంట్ చేస్తున్న‌ స‌రికొత్త వెబ్ సిరీస్ `3 రోజెస్‌`. ఈశా రెబ్బ, పాయల్ రాజ్‌పుత్, పూర్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతోన్న ఈ సిరీస్‌కి ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మారుతి షో ర‌న్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అలాగే రవి నంబూరి రాసిన ఈ సిరీస్‌ను మ్యాగీ డైరెక్ట్ చేశారు. న‌వంబ‌ర్ 12న ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుండ‌గా.. ఆహా వారు తాజాగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. రీతూ – జాన్వీ – ఇందు […]