వెన‌క్కి త‌గ్గిన ఎన్టీఆర్‌..నిరాశ‌లో అభిమానులు!

అతిసూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం దేశంలో కోర‌లు చాచిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోంది. క‌రోనా దెబ్బ‌కు ఇప్ప‌టికే షూటింగ్ అన్నీ ఆగిపోగా.. సినిమా విడుద‌ల‌లు కూడా వాయిదా ప‌డుతున్నారు. ఇదిలా ఉంటే.. యంగ్ ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే షోతో మరోసారి బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అయిన సంగ‌తి తెలిసిందే. జెమినీ టీవీలో ఈ షో ప్రసారం కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇటీవ‌లె ప్రోమో కూడా […]

పాన్ ఇండియా సినిమాకు గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చిన రానా!

ద‌గ్గుబాటి వారి అబ్బాయి రానా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. విభిన్న కథలు, విలక్షణ పాత్రలు ఎంపిక చేసుకుంటూ దూసుకుపోతున్న రానా.. బాహుబలి, ఘాజీ సినిమాల‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం విరాట‌ప‌ర్వం, అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్‌ చేస్తున్న రానా.. తాజాగా ఓ పాన్ ఇండియా సినిమాకు గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చాడు. విశ్వశాంతి పిక్చర్స్‌ పతాకంపై ఆచంట గోపీనాథ్‌, సీహెచ్‌ రాంబాబు ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో నిర్మించబోతున్నారు. ఈ విష‌యాన్ని నిర్మాత‌లు అధికారికంగా ప్ర‌క‌టించారు. […]

టాలీవుడ్‌లో మ‌రో విషాదం..క‌రోనాతో యువ ద‌ర్శ‌కుడు మృతి!

ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా వైర‌స్ వీర విహారం చేస్తోంది. ఈ మ‌హ‌మ్మారి బారిన సామాన్య ప్రజలు మాత్రమే కాదు రాజకీయ, సినీ ప్రముఖులు పడుతున్న విషయం తెలిసిందే. కొంద‌రు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా టాలీవుడ్‌లో క‌రోనా మ‌రో విషాదాన్ని నింపింది. శ్రీవిష్ణుతో మా అబ్బాయి సినిమాను డైరెక్ట్ చేసిన ద‌ర్శ‌కుడు కుమార్ వ‌ట్టి క‌రోనాతో మ‌ర‌ణించారు. ఇటీవ‌లె కుమార్‌కు క‌రోనా సోక‌గా.. హాస్పిట‌ల్‌లో చేరి.. చికిత్స తీసుకుంటున్నారు. కానీ, ప‌రిస్థితి విష‌మించ‌డంతో తాజాగా కుమార్ తుది […]

ఏపీలో క‌రోనా టెర్ర‌ర్‌..17వేల‌కు పైగా కొత్త కేసులు!

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న 17 వేల‌కు పైగా న‌మోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]

వెంకీ సినిమాకి అమెజాన్ ప్రైమ్ బంపర్ ఆఫర్..?

వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్ప సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మే 14వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు మూవీ దర్శక నిర్మాతలు. కానీ ప్రస్తుత కరోనా తీవ్రతతో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. దీనికి సంబంధించి ఓ అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేశారు మూవీ యూనిట్. అయితే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమాకు భారీగా ఓటీటీ డీల్ కుదిరిందని సమాచారం. అమెజాన్ ప్రైమ్ ముప్పై ఐదు […]

దారుణం: తల్లీ, ఇద్దరు పిల్లల హత్య…ఎందుకంటే..!?

ఆంధ్రప్రదేశ్‌ లోని విజయవాడ నగరంలో పెద్ద ఘోర సంఘటన చోటు చేసుకుంది. విజయవాడ నగరంలోని వాంబే కాలనీలో అనుమానాస్పద స్థితిలో తల్లి, ఇద్దరు బిడ్డలు చనిపోవటం తో అక్కడ తీవ్ర కలకలం రేపుతుంది. వాంబే కాలనీ డీ బ్లాక్‌లో నివసిస్తున్న తల్లి, ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులో పడి చనిపోయారు. ఇది గమనించిన అక్కడ స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఘటన స్థలానికి వెంటనే పోలీసులు సంఘటన జరిగిన దగ్గరకి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అక్కడ […]

వారి కోసం అంబులెన్స్ డ్రైవ‌ర్‌గా హీరో..!?

కరోనా బాధితులకు హెల్ప్ చేయడానికి ద‌క్షిణాది నటుడు ఒకరు అంబులెన్స్ డ్రైవర్‌గా మారిపోయారు. క‌రోనా పేషెంట్ల‌ను హాస్పిటల్ కి తీసుకెళ్ల‌డం, హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్ల‌డం వంటివి చేస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు సౌతిండియాకు చెందిన న‌టుడు అర్జున గౌడ‌. యువ‌రాథ‌న‌, రుస్తోమ్ చిత్రాలతో మంచి ఇమేజ్‌ను సంపాదించుకున్న అర్జున గౌడ‌,  ప్రాజెక్ట్ స్మైల్ ట్ర‌స్ట్‌లో స‌భ్యుడిగా చేరి నిరేపేద‌ల‌కు సేవలు చేస్తున్నాడు. క‌రోనా సోకిన వారిని హాస్పిటల్ కి తీసుకెళ్ల‌డం, చ‌నిపోయిన వారిని శ్మ‌శాన […]

ఆ మహిళను చూసి కన్నీళ్లు పెట్టుకున్న సోనుసూద్.. ఎందుకంటే..?

  డాన్స్ దీవానే షో షూట్ కోసం సెట్స్‌ను సందర్శించినప్పుడు నటుడు సోను సూద్ కన్నీళ్లు పర్వం అయ్యారు. ఎందుకంటే తీవ్ర అనారోగ్యంతో ఉన్న భారతి అనే మహిళను చికిత్స కోసం నాగ్పూర్ నుంచి హైదరాబాద్ విమానంలో ఎలా తీసుకువెళ్ళారో సోను కి చూపించారు. ఆన్‌లైన్‌లో షేర్ చేసిన ప్రోమోలో భారతి కుటుంబ సభ్యులు సోనుకు కృతజ్ఞతలు తెలుపుతూ కనిపించాడు. ఆయన మా కుబుంబానికి ఓ దేవుడు లాంటి వాడని ఉద్వేగానికి లోనయ్యి, చేతులెత్తి మొక్కుతూ దండం […]

వారికీ ఉచిత విద్య ఇవ్వండి : సోను సూద్

కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం అందించాలని ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్‌ కోరారు. కొవిడ్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంతోమందికి సాయం చేసిన ఆయన తాజాగా ఓ వీడియో షేర్‌ చేశారు. దేశంలో రోజు రాజీకి కరోనా కేసులు విజృంభిస్తోన్న తిరుమల్లో దాని వల్ల వారి పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారతోందని సోనూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిది నుంచి 12 సంవత్సరాలు వయస్సున్న ఎంతోమంది చిన్నారులు కరోనా కారణంగా […]