కపూర్ కుటుంబంలో మరోకసారి కరోనా కలకలం సృష్టించింది. ఇటీవలె రణ్‌బీర్ కపూర్, నీతూ కపూర్‌లు కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా కరీనా కపూర్ తండ్రి, నటుడు రణధీర్ కపూర్‌కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. 74ఏళ్ల రణధీర్ కపూర్‌కు కరోనా పాజిటివ్ అని రావటంతో వెంటనే ఆయన్ని ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. రణధీర్ కపూర్‌కు శ్వాస సంబంధిత సమస్యలు కూడా ఉండటంతో ప్రస్తుతం రణదీర్‌ను ఐసీయూలోకి మార్చినట్లు హాస్పిటల్స్ వర్గాలు వెల్లడించాయి. […]
Author: Admin
వైరల్ అవుతున్న ” మై విలేజ్ షో” అనిల్ వెడ్డింగ్ కార్డు..!
కరోనా కారణంగా పరిస్థితులు అన్ని పూర్తిగా మారిపోయాయి. ఇక పెళ్లిళ్ల సంగతైతే చెప్పనక్కర్లేదు. వెడ్డింగ్ కార్డ్ నుండి పెళ్లి జరిగే పద్దతుల వరకు చాలా ప్రత్యేకంగా మారాయి. తాజాగా మై విలేజ్ షో ఫేం, యూట్యూబర్ అనీల్ జీల తన వివాహం కూడా కరోనా కాలంలో కాస్త డిఫరెంట్‌గా చేసుకోబోతున్నాడు. తాజాగా తన పెండ్లి పత్రికను అనీల్ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఇది నెటిజన్స్‌కు అందరిని ఎంతో ఆశ్చర్య పరుస్తుంది. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు […]
నితిన్ జోరు..`యాత్ర` డైరెక్టర్‌తో క్రేజీ మల్టీస్టారర్?!
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలె చెక్, రంగ్ దే చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన నితిన్.. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంతో మాస్ట్రో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం బాలీవుడ్‌లో హిట్ అయిన అంధాధూన్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రం పూర్తి కాగానే కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట అనే టైటిల్ తో […]
ఏపీలో పరీక్షలపై హైకోర్టు కీలక వాఖ్యలు..?
ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు ప్రభుత్వానికి పెద్ద చిక్కుముడి గా తయారయ్యాయి. పది, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఎలాగైనా పది, ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం అంటోంది. ఈ క్రమంలో ఏపీలో పది, ఇంటర్ పరీక్షల పై హై కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఇది లక్షల మంది విద్యార్థుల జీవితాలకి సంబందించిన అంశమని హై కోర్టు తెలిపింది. కరోనా […]
మరోసారి మాస్ స్టెప్పులతో అదరగొట్టిన ప్రగతి..వీడియో వైరల్!
నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచాయలు అవసరం లేదు. అమ్మగా, అత్తగా, పిన్నిగా, అక్కగా అన్నీ సాంప్రదాయ పాత్రలు పోషించి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ప్రగతి. ఇక సినిమాల్లో ఎంత క్రేజ్ సంపాదించిందో సోషల్ మీడియా ద్వారా అంతకుమించి అనేలా క్రేజ్ ను కూడగట్టుకుంది. ఎప్పటికప్పుడు తన సంబంధించిన ఫొటోలు, వీడియోలో పోస్ట్ చేస్తూ.. అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అయితే ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే సందర్భంగా తాజాగా ప్రగతి ఓ […]
వెబ్ సిరీస్‌లో ఆ రోల్ చేస్తా అంటున్న ప్రియమణి..?
ప్రియమణి ప్రస్తుతం మూవీస్,టీవీషోలు తో సహా వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తుంది. తాజాగా ఆమె బాలీవుడ్‌లో హిజ్ స్టోరీ అనే వెబ్ సిరీస్‌లో చేసింది. ఈ వెబ్ సిరీస్ ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్‌లో పాల్గొన్న నటి ప్రియమణి పలు ఇంట్రెస్టింగ్ సంగతులను పంచుకుంది. ఈ వెబ్ సిరీస్‌లో తాను సాక్షి అనే చెఫ్ పాత్ర చేసిందని,రియల్ లైఫ్‌లో తనకు అసలు వంట చేయడమే రాదని చెప్పింది. అసలు నిజం చెప్పాలంటే కోడిగుడ్డు […]
కరోనా బాధితుల కోసం `రాజస్థాన్ రాయల్స్` భారీ విరాళం!
దేశంలో కరోనా వైరస్ మళ్లీ స్వయం విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. అతి సూక్ష్మజీవి అయిన కరోనా చిన్నా, పెద్దా, ఉన్నోడు, లేనోడు అనే తేడా లేకుండా అందరిపై పంజా విసురుతోంది. దీంతో రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదు అవుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సరైన సదుపాయాలు లేక కరోనా బాధితులు నానా ఇబ్బందులు పడుతున్నాయి. అయితే వారిని అదుకునేందుకు చాలా మంది దాతలు సహాయం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ టీమ్‌లు […]
మిషన్ ఆక్సిజన్’ కు సచిన్ భారీ ఆర్థిక సాయం..!?
కరోనా వైరస్ బారిన పడ్డ వారికీ సాయంగా మిషన్ ఆక్సిజన్ సంస్థకు టీం ఇండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఆక్సిజన్ కొరత కారణంగా ఇబ్బంది పడుతున్న రోగులకు సాయాన్ని అందించేందుకుగాను మిషన్ ఆక్సిజన్ అనే సంస్థకు తన వంతు సాయంగా కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని సచిన్ ఇస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సచిన్ తన ట్విట్టర్‌లో వెల్లడించారు. 250 మందికి పైగా యువకులతో మిషన్ ఆక్సిజన్ సంస్థ […]
`ఆహా` సక్సెస్‌తో నాగార్జున కీలక నిర్ణయం..త్వరలోనే..?
కరోనా దెబ్బకు థియేటర్లు మూతపడడంతో.. ఓటీటీలకు క్రేజ్ బాగా పెరిగిపోయింది. వెబ్ సిరీస్‌తో పాటు సినిమాలన్నీ ఓటీటీలోనే విడుదల అవ్వడంతో.. అందరూ ఓటీటీల వైపు మొగ్గు చూపారు. డిజిటల్ కంటెంట్‌దే ఫ్యూచర్ అని భావించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఏడాది క్రితం సొంతంగా `ఆహా` అనే ఓటీటీ సంస్థను స్టార్ట్ చేశారు. ఇటీవల కాలంలో ఆహా బాగా పుంజుకుంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు మాత్రమే కాకుండా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ తో సక్సెస్ […]









