కరోనాతో ప్రపంచం అంతా అతలాకుతలం అవుతోంది. ప్రజలంతా నియమ నిబంధనలు పాటిస్తూ తమ ఇంట్లోనే ఉంటూ బయటకు వెళ్లకుండా పనులు చేస్తూ గడపాలని టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్ సూచిస్తున్నారు. కాజల్ అగర్వాల్ తన ఇంట్లో ఉంటూ కుటుంబ సభ్యులతో తన సమయం గడుపుతున్నారు. మిగిలిన తీరిక సమయాన్ని అల్లికలు కుట్లతో గడుపుతున్నారు. ఇలా చేయడం ద్వారా ఇటువంటి పరిస్థితిలో మానసిక ఒత్తిడిని జయించవచ్చని కాజల్ చెబుతున్నారు. కాజల్ అగర్వాల్ ఒక సూది తీసుకుని నూలు రోల్ […]
Author: Admin
ప్రభాస్‌తో జతకట్టబోతున్న మరో బాలీవుడ్ భామ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ షూటింగ్‌ను చివరి దశకు తీసుకొచ్చిన ప్రభాస్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చిత్రాలను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. వీటి తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం చేయనున్నాడు. అయితే ఈ చిత్రాలు ఇంకా విడుదల కాకముందే.. మరో డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. […]
తెలంగాణలో 7వేలకు పైగా కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?
చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలోనూ నిన్న ఏడు వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
ఈ నెలలో 12 రోజులు బ్యాంకులు మూత..వివరాలివే!
సాధారణంగా కొందరికీ నిత్యం బ్యాంకుల్లో పని ఉంటుంది. అలాంటి వారు తప్పకుండా బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో తెలుసుకోవాలి ఉంటుంది. అయితే ఈ మే నెలలో 31 రోజులు ఉంటే. అందులో 12 రోజులు బ్యాంకులు మూత పడనున్నాయి. అంటే ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఈ నెలలో 12 రోజులపాటు సెలవులు ఉన్నాయి. అందులో ఐదు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారం సాధారణ సెలవులు కాగా, నేడు కార్మిక దినోత్సవం సందర్భంగా సెలవు. అలాగే ఈ నెల […]
భారత్‌లో కరోనా ఉగ్రరూపం..4లక్షలకు పైగా కొత్త కేసులు!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్‌లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్‌లో 4,01,993 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,91,64,969 కు చేరుకుంది. అలాగే నిన్న 3,523 మంది […]
ఈ రోజు ఆ అప్డేట్ పక్కా..ఎగ్జైట్‌గా మహేష్ ఫ్యాన్స్?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారు పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలె ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం తర్వాత మహేష్ తన తదుపరి చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఉంటుందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాపై అప్డేట్ ఈ రోజే రాబోతుందని టాలీవుడ్ సర్కిల్స్‌లో […]
`వకీల్ సాబ్`పై పైరసీ దెబ్బ..షాక్‌లో అమెజాన్ ప్రైమ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `వకీల్ సాబ్`. హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ చిత్రానికి రీమేక్ ఇది. ఈ చిత్రంలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ళ కీలక పాత్రల్లో నటించారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రం సూపర్ టాక్‌తో అదిరిపోయే వసూళ్లు […]
మరోసారి భయపెట్టేందుకు రెడీ అయిన కాజల్..సక్సెస్ అయ్యేనా?
కాజల్ అగర్వాల్..ఈ పేరు పరిచయాలు అవసరం లేదు. పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్న కాజల్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోంది. ఇక ఇటీవలె లైవ్ టెలికాస్ట్ అనే హార్రర్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించిన కాజల్.. మరోసారి భయపెట్టేందుకు రెడీ అయింది. ప్రస్తుతం కాజల్ తమిళంలో ఓ హారర్ సినిమా చేస్తోంది. డీకే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్‌తో పాటు రెజీనా, రైజా విల్సన్, జననీ అయ్యర్, ఇరాన్ నటి […]
ఐపీఎల్‌లో రష్మిక ఫెవరెట్ టీమ్ అదేనట..!
రష్మిక మందన్నా.. ఈ పేరుకు కొత్తగా పరిచాయలు అవసరం లేదు. తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగుతో పాటు కన్నడ, తమిళ్ మరియు హిందీ భాషల్లో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే రష్మిక.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఒక అభిమాని ఆమెను ఐపీఎల్‌లో మీ ఫెవరెట్ టీమ్ ఏది అని ప్రశ్నించాడు. అందుక రష్మిక.. ఈ సాలా కప్ […]









