సంగీత విద్వాంసుడు మృతి..!

ప్రస్తుతం కరోనాతో ఇండస్ట్రీలో చాలామంది చనిపోతున్నారు. తాజాగా కరోనాతోప్రముఖ సంగీత విద్వాంసుడు, పద్మభూషణ్ పండిట్ అయిన దేవవ్రత్ చౌదరి అలియాస్ డెబు చౌదరి శనివారం నాడు మృతి చెందారు. దేవవ్రత్ చౌదరి వయస్సు 85 సంవత్సరాలు కాగా, ఐంకి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అవ్వటంతో ఆయన ఢిల్లీలోని హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ శుక్రవారం అర్థరాత్రి ఆయనకి గుండెపోటు రావడంతో డెబు చౌదరి చనిపోయారు. ఈ విషయాన్నీ డెబు చౌదరి కొడుకు ప్రతీక్ చౌదరి […]

మంత్రి ఈటలకు అండగా కోదండరాం..?

తెలంగాణా మంత్రి ఈటెల రాజేంద్ర విషయంలో ఇప్పుడు అధికారులు విచారణ జరుపుతున్న విషయం మనకు తెలిసిందే. భూ కబ్జాలకు సంబంధించిన అప్డేట్ మరో మూడు గంటలో ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. అక్కడ బాధితులకు అన్యాయం జరిగిందని కలెక్టర్ అన్నారు. ఇది ఇలా ఉంటే మంత్రి ఈటెలకు ప్రొఫెసర్ కోదండ రామ్ మద్దతు ఇస్తున్నారు. కేవలం మంత్రి ఈటెల గట్డిగా మాట్లాడినందుకే తన పై విచారణ జరిపిస్తున్నారు అంటూ కెసిఆర్ పై తీవ్ర స్థాయిలో […]

హీరో సిద్ధార్థ నీ పట్టిచుకోవద్దు : బీజేపీ నేతలు

కేంద్ర ప్రభుత్వం పై నటుడు, హీరో సిద్ధార్థ్‌ చేసే ఆరోపణలను,విమర్శలను అసలు ఎవ్వరూ పట్టించుకోవద్దని భాజపా పార్టీ నేతలు అంటున్నారు. తమిళనాడు భాజపా నేతలు తన ఫోన్‌ నంబర్‌ని అందరికి తెలిసేలా చేశారని,దాని వల్ల తనకి ఎంతోమంది నుండి బెదిరింపు ఫోన్ కాల్స్ ఎక్కువ అవుతున్నాయని హీరో సిద్ధార్థ్‌ ఇటీవల ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో హీరో ఆరోపణలను తాజాగా కొందరు భాజపా నేతలు కొందరు ఖండిస్తూ, హీరో సిద్ధార్థ్‌ ఎన్నోసార్లు భాజపా ప్రభుత్వం పై ఇలాంటి […]

మంత్రి ఈటల భూ ఆక్రమణల వివాదంలో కీలక మార్పు.. ?

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిన ఈట‌ల రాజేంద‌ర్ పై భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నం సృష్టించిన సంగతి అందరికి తెలిసిందే. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట్‌ గ్రామాలకు చెందిన రైతుల భూముల పై మంత్రి ఈటల క‌బ్జా పెట్టార‌నే ఆరోప‌ణ‌లు తెలంగాణ రాజకీయం పై అలజడి రేపింది. అయితే ఈ కేసులో ఇప్పటికే సిఎం కెసిఆర్ విచారణకు ఆదేశాలుఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా నేడు మంత్రి ఈటల రాజేందర్ భూ ఆక్రమణల […]

సిగ‌రెట్ పెట్టిన చిచ్చు..ఒకేసారి 18 మందికి క‌రోనా!

దేశంలో ఇప్పుడు ఎక్క‌డ చూసినా క‌రోనా పేరే వినిపిస్తోంది. సెకెండ్ వేవ్‌లో క‌రోనా ఊహించ‌ని రీతిలో విజృంభిస్తూ ప్ర‌జ‌లను ముప్ప‌తిప్పులు పెడుతోంది. ఈ మ‌హ‌మ్మారి ఎప్పుడు ఎటు నుంచి ఎటాక్ చేస్తుందో తెలియ‌క ప్ర‌జ‌లు హ‌డ‌లెత్తిపోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఒక సిగ‌రెట్ కార‌ణంగా 18 మంది క‌రోనా బారిన ప‌డ్డారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. శ్రీనగర్‌ కాలనీలో నివాసముండే ఓ మార్కెటింగ్‌ మేనేజర్‌ ఇటీవల బయటకు వెళ్లాడు. మార్గం మ‌ధ్య‌లో ఆగిన‌ప్పుడు అక్కడ స‌మీపంలో ఒకరు సిగరెట్‌ […]

దాని కోసం ఏకంగా తొమ్మిది సంవత్సరాల బాలికపై అత్యాచారం..?

దేశంలో ఆడబిడ్డల పై అత్యాచారాలు నేటికీ ఆగడం లేదు.తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలో చిన్న బాలిక పై ఘోరం జరిగింది. గద్వాల్ జిల్లా పరిధిలోని అలంపూర్ మండలంలో తొమ్మిది సంవత్సరాల బాలిక పై ఓ మృగం అత్యాచారం చేసాడు. దీనికి పంచాయతీ పెద్దలు ఎకరం భూమి పరిహారం ఇచ్చి నేరాన్ని మాఫీ చేయాలనుకున్నారు. కానీ తమ బిడ్డకు జరిగిన అన్యాయానికి ఇలా భూమి ఇచ్చి పరిహారం చెయ్యటం సహించలేని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం […]

భారత్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ ఇంట్లో కరోనా కలకలం..?

భారత్‌ ఆఫ్‌ స్పిన్నర్‌, ఆల్‌ రౌండర్‌ అశ్విన్‌ కుటుంబంలో కరోనా కలకలం రేపింది. ఇంట్లో ఉన్న పది మందికి కరోనా వైరస్‌ సోకింది. ఈ విషయాన్ని అశ్విన్‌ భార్య ప్రీతి నారాయణన్‌ వెల్లడించింది. ఇటీవల టెస్టులు నిర్వహించుకోగా, కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని శుక్రవారం ట్వీట్‌ చేశారు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున బరిలో ఉన్న అశ్విన్‌ గతవారం సీజన్‌ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఒకే ఇంట్లోని ఆరుగురు పెద్దవారికి, నలుగురు […]

మ‌రోసారి ఇలియానాను ఆదుకునేందుకు ఫిక్సైన స్టార్ హీరో?

ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కెరీర్ పీక్స్‌లో ఉన్న స‌మ‌యంలో ఈ బ్యూటీ టాలీవుడ్ నుంచి బ్రేక్ తీసుకుని బాలీవుడ్ బాట ప‌ట్టింది. అక్కడ ఒకటి రెండు హిట్లు అందుకున్న ఇలియానాకు ఆ తర్వాత ఆఫర్లు కరువయ్యాయి. దాంతో ఇలియానా కెరియర్ డైలమాలో పడింది. అలాంటి స‌మ‌యంలో బాద్‌షాహో సినిమాలో ఛాన్స్‌ ఇచ్చి ఇలియానాను ఆదుకున్నారు స్టార్ హీరో అజయ్‌ దేవగన్‌. ఆ త‌ర్వాత‌ […]

కళ్యాణి దర్శకత్వంలో యువ హీరో..?

తెలుగు సీనియర్ నటి కళ్యాణి అప్పట్లో పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటిగానే కాకుండా నిర్మాతగా చాప్టర్ 6 అనే మూవీ చేయగా, ఆమె భర్త బిగ్ బాస్ ఫేమ్ సూర్య కిరణ్ కూడా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మొదట మలయాళం చిత్రం ద్వారా బాలనటిగా వెండితెర పై తళుక్కుమంది కళ్యాణి. అంతే కాకుండా ఆమె తమిళ, కన్నడ సినిమాలలో కూడా నటించింది. ఈ మధ్య సినిమాలకు దూరం అయింది కళ్యాణి. కానీ […]