స్టార్ హీరోయిన్ సమంత.. గత కొంతకాలంగా.. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమొరుతో రిలేషన్‌లో ఉందంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. సమంత నటించినా.. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ కు రాజ్ నిడుమొరు దర్శకుడుగా వ్యవహరించాడు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరి మధ్యన ఏర్పడిన బాండింగ్ కాస్త ప్రేమగా మారిందని.. చాలా కాలం నుంచి వీళ్ళిద్దరూ డైటింగ్ చేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ కు సైతం రాజ్ నిడుమొరు దర్శకుడుగా పనిచేశారు. ఇక.. ఇప్పటికే రాజ్‌కు పెళ్లి అయిపోయింది. త్వరలో ఆయన తన భార్యకు డివోర్స్ ఇవ్వనిన్నాడని.. సమంతను వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు అంటూ బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇక ఇటీవల సమంత ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన శుభం సినిమా పనుల్లోను రాజ్ నిడుమూరు దగ్గరుండి చూసుకున్నాడు. అంతేకాదు.. సినిమా కో – ప్రొడ్యూసర్ గా పని చేసాడు. సమంత తిరుపతి వెళ్ళిన టైం లోను.. ఆమెతోనే ఉన్నాడు. అంతేకాదు.. ఇటీవల వీళ్లిద్దరూ కలిసి చాలాచోట్ల దర్శనమిస్తున్నారు.. ఒకరి చేతిలో ఇంకొకరు చేయి వేసుకుంటూ.. ఒకరి భుజంపై ఒకరు వాలిపోతూ.. ఇలా ఎన్నో ఫొటోస్ వైరల్ గా మారుతున్నాయి. ఇలాంటి క్రమంలో తాజాగా.. సమంత కొత్త ఇంట్లోకి అడుగు పెట్టింది. ఇందులో భాగంగా.. ఎన్నో పూజలు చేస్తూ కనిపించింది. దానికి సంబంధించిన ఫొటోస్ లోను రాజ్ నడుమూరు పక్కనే కనిపించాడు.
అలాగే అమ్మడు తాజా పోస్ట్‌లో తను ఓ వ్యక్తి చేయి పట్టుకుని ఉన్న వీడియోని షేర్ చేసుకుంది. ఆ వ్యక్తి ఎవరనేది క్లారిటీ ఇవ్వకపోయినా.. అతను కచ్చితంగా రాజ్ కొత్త ఇంట్లోకి అడుగు అడుగు పెట్టింది ఈ క్రమంలోనే ఎన్నో పూజలు చేస్తూ కనిపించింది దానికి సంబంధించిన ఫొటోస్ లో సైతం రాజు నడుమూరు పక్కనే కనిపించాడు ఈ క్రమంలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నారని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారునే అంటూ.. చెయ్యి చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది అంటూ.. సమంత, రాజ్ డేటింగ్ లో సందేహం లేదంటూ.. అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రెండో పెళ్లి చేసుకోబోతున్నారని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.