రమా- రాజమౌళి లవ్ స్టోరీ వెనుక ఇంత కథ ఉందా..?

తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశారు డైరెక్టర్ రాజమౌళి..రాజమౌళి ఎక్కువగా మాట్లాడారని చెప్పవచ్చు. తను ఏం చెప్పాలనుకున్న కేవలం తన సినిమాతోనే చేసి చూపిస్తారు. రాజమౌళి పనితీరు మొత్తం సినిమాలు కనిపిస్తుంది .ఆయనతో పనిచేసే నటీనటులు కూడా ఈ విషయాన్ని ఎన్నోసార్లు తెలియజేయడం జరిగింది. రాజమౌళి భార్య రమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి విషయంలో కూడా ఆమె రాజమౌళి వెనక ఉంటుంది.

Hollywood Mag Hails 'Rama Rajamouli' For RRR
రాజమౌళి ప్రత్యేకత ఏమిటంటే రాజమౌళి తెరకెక్కించే సినిమాలు కచ్చితంగా తమ కుటుంబ సభ్యులు భాగస్వామ్యులై ఉంటారు.. ముఖ్యంగా కథ విషయంలో తండ్రి విజయేంద్రప్రసాద్ కాస్ట్యూమ్ డిజైనర్ గా రమా రాజమౌళి సంగీత దర్శకుడుగా కీరవాణి.. లైన్ ప్రొడ్యూసర్ గా కీరవాణి భార్య కుమారుడు కార్తికేయ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఇలా మొత్తం కుటుంబం కలిసి పనిచేయడం రాజమౌళి కుటుంబానికి ఒక ప్రత్యేకత ఏర్పడింది. రామా ,రాజమౌళి లవ్ స్టోరీ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు

Rama Rajamouli Archives - High Heel Confidential
కీరవాణి, రాజమౌళి ఇద్దరు కూడా అన్నదమ్ముల కొడుకులు.. కీరవాణి రాజమౌళి ఎంతలా గౌరవిస్తారో తెలిసిందే ..కీరవాణి భార్య సోదరే రమా.. డైరెక్టర్ రాఘవేంద్రరావు దగ్గర శిష్యుడుగా పనిచేస్తున్న రాజమౌళి శాంతినివాసం సీరియల్ ను దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు. ఆ సమయంలోనే రమాకు రాజమౌళి పరిచయం ఏర్పడింది.. అలా రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాను దర్శకత్వం వహించగా ఆ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే అప్పటికే రమాకు వివాహమై ఒక కొడుకు ఉన్నాడు. దీంతో ఆమె పెళ్లి చేసుకునేందుకు ఇంట్లోని వారందరిని ఒప్పించి మరి వివాహం చేసుకున్నారు రాజమౌళి.

The epic love story of Baahubali director Rajamouli and Rama

వివాహం తర్వాత తమకు పిల్లలు పుడితే కార్తికేయను సరిగ్గా చూడలేనన్న ఆలోచనతో పిల్లలు వద్దన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత ఒక ఆడపిల్లను దత్తత తీసుకొని ఆమెను పెంచుకుంటున్నారు. రాజమౌళి ప్రేమించే వారి కోసం ఎలాంటి పనైనా చేస్తారనే దానికి ఇదొక నిదర్శనం.