నాగార్జున అంటే ఆ స్టార్ హీరో భార్య కి అంత ఇష్టమా..? పడి చచ్చిపోతుందా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తాతల పేర్లు – నాన్నల పేర్లు చెప్పుకొని సినిమా ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో హంగామ చేస్తున్నారు . అయినా సరే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి.. టాలెంట్ ఉన్న హీరోస్ ఎంతోమంది వస్తున్నారు .. సక్సెస్ అవుతున్నారు.. ఫ్లాప్ అవుతున్నారు . సీనియర్ హీరోలు ఉన్నారు. కుర్ర హీరోలు ఉన్నారు . అయితే ఎంతమంది ఇండస్ట్రీలో ఉన్న లేడీస్ కి ఎక్కువగా ఇష్టమైన హీరో ఎవరు అంటే కళ్ళు మూసుకొని అందరూ టక్కున చెప్పే మొదటి పేరు నాగార్జున .

రీజన్ ఏంటో తెలియదు కానీ ఉమెన్స్ కి నాగార్జున అంటే చాలా చాలా ఇష్టం . ఎంతలా అంటే ఇంట్లో భర్తలతో గొడవపడి మరి ఆయన సినిమాలు చూస్తూ ఉంటారు . అంత ఇష్టం నాగార్జున అంటే లేడీస్ కి ..కేవలం కామన్ పీపుల్స్ కే కాదు సినిమా ఇండస్ట్రీలో ఉండే ఎంతోమంది స్టార్ట్ డైరెక్టర్ భార్యలకి స్టార్ హీరోల భార్యలకి నాగార్జున అంటే చచ్చిపోయే అంత ఇష్టం. ఆ కేటగిరీలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది నందమూరి కళ్యాణ్ రామ్ వైఫ్ స్వాతి .

ఎస్ ఈ విషయాన్ని స్వయాన కళ్యాణ్ రామ్ నే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకోరావడం గమనార్హం. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ..” తన భార్య స్వాతి కి నాగార్జున అంటే చాలా ఇష్టం అని.. టీవీలో ఏ సినిమా వచ్చిన వదలడని..మరి ముఖ్యంగా మన్మధుడు సినిమా ఎన్నిసార్లు చూసినా చూస్తూనే ఉంటుందని ..ఆయన అంటే అంత ఇష్టపడుతుందని ..ఆయన సినిమాల్లో ఆయన యాక్టింగ్ అంటే పడి చచ్చిపోతుంది “అంటూ చెప్పుకొచ్చారు .

“ఏ సినిమా రిలీజ్ అయినా సరే తప్పకుండా చూడాల్సిందే అని..ఆయన సినిమాలు రిలీజ్ అయినా సరే చూడకుండా నాగార్జున సినిమాలు చూస్తుంది అని .. స్వాతి ఇంట్రెస్ట్ చూపిస్తుంది అని చెప్పుకోవడం కూడా ఇంటర్వ్యూలో హైలెట్ గా మారింది. అంతేకాదు నందమూరి కళ్యాణ్ రామ్ ఉన్నది ఉన్నట్లు చెప్పాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే స్వాతి – నాగార్జునకి అంత పెద్ద ఫ్యానా..? అంటూ నందమూరి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు..!!