సిట్టింగ్ ఫోజులో అందాలన్నీ చూపించేస్తున్న రకుల్..!!

కెరటం సినిమా ద్వారా మొదటిసారి తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీతిసింగ్ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. బాలీవుడ్ లో కూడా మన అవకాశాలను అందుకుంటే స్టార్ హీరోయినిగా పేరు సంపాదించుకోవాలని పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తన అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సీనియర్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

Aiyaary actress Rakul Preet Singh shares her girl-next-door image for  latest photoshoot
ఎప్పటికప్పుడు తన పర్సనల్ లైఫ్ సంబంధించి విషయాలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.. ఇందులో అదిరిపోయే ఔట్ఫిట్ లో కనిపించి ఈ ముందు గుమ్మ కుర్రకారుల గుండెల్లో హీట్ పుట్టించేలా కనిపిస్తోంది. ముఖ్యంగా తన ఎద అందాలను చూపించి చూపించకుండా కనిపించేలా ఈ ఫోటోలకు సిట్టింగ్ స్టైల్ లో ఫోజులు ఇచ్చింది. వైట్ కలర్ సింగిల్ పీస్ వేసుకొని ఈ ముద్దుగుమ్మ క్యూటుగా కనిపిస్తూ ఉంటోంది.

ఇక ఈ డ్రెస్ లోనే ఒకవైపు జారు విడిచి మత్తెక్కించే కళ్ళతో పాటుగా వోరచూపులు చూస్తోంది.. ఒక కాలు పైకెత్తి చేతిలో కూర్చున్న ఏమైనా చూసిన ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.. ఎప్పుడు క్యూట్ గా కనిపించి ఈ ముద్దుగుమ్మ ఈసారి ఇలా హాటుగా కనిపించడం జరుగుతోంది. ముఖ్యంగా తన ఎద అందాల షో తో అందరి చేత ఆహా అనిపించుకుంటుంది ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్లు సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.