పవిత్ర లోకేష్‌ తో నరేష్ నాలుగో పెళ్లి.. పవన్‌ కళ్యాణ్‌ కామెంట్స్ తో టోటల్ సీన్ రీవర్స్..?

సినీ ఇండస్ట్రీలో గత కొద్ది రోజుల నుండి హీట్ పెంచుతున్న మ్యాటర్ నరేష్ నాలుగో పెళ్లి. ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న సీనియర్ నటుడు నరేష్..ఇలా మూడు పెళ్లిలు చేసుకుని..ఇప్పుడు నాలుగో పెళ్ళికి కూడా రెడీ అవ్వడం..అందులోను మూడో భార్య రమ్య రఘుపతికి డివర్స్ ఇవ్వకుండా..క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ తో ఫాం హౌస్ లో ఉండటం ఇండస్ట్రీ పెద్దలను షాక్ కి గురి చేస్తుంది.

ఇప్పటికే ఈ మ్యాటర్ లోకి పవిత్ర లోకేష్ మొదటి భర్త, నరేష్ మూడో భార్య..అందరు వీళ్ళ రిలేషన్ షిప్ ను తప్పు అంటూ చెప్పుకొచ్చారు. కూసింత ఘాటు మాటలే మాట్లాడారు. అయినా కానీ, ఈ జంట రెచ్చిపోయి..మరి పబ్లిక్ గానే తిరిగేస్తున్నారు. కాగా, ఇలాంటి టైంలో పవన్ గతంలో నరేష్ గురించి మాట్లాడిన మాటాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

రీసెంట్ గా ..”అంటే సుందరానికి” సినిమా టైంలో నరేష్ గురించి పవన్ మాట్లాడుతూ..”ఆయన వ్యక్తిత్తవం గొప్పది అని, ఆయన పరసనల్ గా చాలా మంచోడు అని..చెన్నై లో ఉన్నప్పుడు పక్క పక్క ఇళ్లల్లోనే ఉండేవాళ్లం అని..ఆయన వ్యక్తిత్వం చాలా బలమైనదని, నరేష్‌ నటన బాగుంటుందని “..ప్రశంసలు కురిపించారు. ఆకాశానికి ఎత్తేశారు. ఇప్పుడు ఇదే మాటలను క్రాప్ చేసి నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. “నువ్వు మూడు పెళ్లిల్లు..ఆయన నాలుగు పెళ్లిల్లు..దొందు దొందే”..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఇన్నాళ్ళు నరేష్ – పవిత్ర పై ఫోఖస్ చేసిన జనాలు..ఇప్పుడు మళ్ళీ పవన్ మూడు పెళ్లిల మ్యాటర్ బాయటకి తెస్తూ..సీన్ మొత్తం మార్చేశారు.