అఖిల్ అంటే ఆ స్టార్ హీరో భార్యకి ఎందుకు అంత కోపం..? అంత గబ్బు ఏం చేశాడు..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న అఖిల్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . మాట్లాడుకునే స్టేటస్ రేంజ్ కూడా కాదు .. ఆఫ్ కోర్స్ నాగేశ్వరరావు గారి మనవడు .. నాగార్జున గారు కొడుకు .. అంతవరకు చెప్పుకోవచ్చు ..అంతేకానీ ఇండస్ట్రీలో టాప్ హీరో అన్న స్థాయికి మాత్రం ఎదగలేకపోయాడు ఎన్నో ఎన్నో అవకాశాలు వచ్చాయి . ఎన్నో సినిమాల్లో కూడా నటించారు. కానీ ఒక్కటంటే ఒక్క హిట్ కూడా తన ఖాతాలో వేసుకోలేదు .

అఖిల్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అది అందరికీ తెలిసిన విషయమే . అమల – నాగార్జున సైతం అఖిల్ బిహేవియర్ కి కోప్పడిపోతూ ఉంటారు. అఖిల్ తీసుకున్న కొన్ని కొన్ని డెసిషన్స్ అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా నచ్చవు అన్న కామెంట్స్ వినిపించాయి . అయితే రామ్ చరణ్ భార్య ఉపాసన కి కూడా అఖిల్ అంటే పీకల్లోతు కోపం ఉంది అన్న వార్త నెట్టింట వైరల్ గా మారింది . ఉపాసన జాన్ జిగిడి దోస్త్ శ్రేయ భూపాల్.. అఖిల్ ప్రేమించుకున్న విషయం తెలిసిందే .

ఆ తర్వాత బ్రేకప్ కూడా చెప్పుకున్నారు. దానికి కారణం అఖిల్ మొండి బిహేవియర్ .. ఆ తర్వాత శ్రేయ భూపాల్ చాలా డిప్రెషన్ కి గురైందట .. ఎన్నో ట్రీట్మెంట్స్ కూడా తీసుకుందట .. అది కళ్ళారా చూసిన ఉపాసన పరోక్షకంగా అఖిల్ పై కోపం పెంచేసుకుందట .. ఎక్కడ కనిపించిన సరే అఖిల్ తో మాట్లాడను కూడా మాట్లాడదట ఉపాసన . దీనికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ గా మారింది. అలా అఖిల్ అంటే ఉపాసనకి కోపం..!!