సమంత టైం ఇంత వరస్ట్ గా ఉంది ఏంట్రా బాబు.. వచ్చినట్లే వచ్చి బిగ్ ఆఫర్ చేజారిపోయిందిగా..!

పాపం .. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు సమంత.. లేక లేక .. ఆచితూచి ఆలోచించి .. ఒళ్ళు దగ్గర పెట్టుకొని కేర్ఫుల్గా ఒకే ఒక్క ఆఫర్కు సైన్ చేస్తే ..అది కూడా ఇప్పుడు క్యాన్సిల్ అయ్యే పరిస్థితిలో ఉంది అన్న న్యూస్ సమంత ఫ్యాన్స్ ను తీవ్రంగా హర్ట్ చేస్తుంది . మనకు తెలిసిందే నాగచైతన్యతో విడాకులు తర్వాత సమంత లైఫ్ అంత ఆశాజనకంగా లేదు . సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేయడం ఒక వరస్ట్ థింగ్ .

అయితే సమంత సినిమా ఆఫర్ రాకపోవడం మరొక బ్యాడ్ థింగ్ అని చెప్పాలి. కాగా సమంత అల్లు అర్జున్ అట్లీ కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది అంటూ ప్రచారం జరిగింది . ఆల్మోస్ట్ ఆల్ సమంత నే మెయిన్ లీడ్ హీరోయిన్ అంటూ కోలీవుడ్ లో కూడా ప్రచారం జరిగింది . అయితే సడన్గా కొన్ని ఊహించని పరిణామాలతో పుష్ప2 సినిమా పోస్ట్ పోన్ అయింది . అంతేకాదు బన్నీపై జరుగుతున్న ట్రోలింగ్ చూసిన అట్లీ ..

ఈ సినిమాను తెరకెక్కించడానికి భయపడిపోతున్నాడట. అందుకే కొన్నాళ్లపాటు ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకురాకూడదు అంటూ డిసైడ్ అయ్యారట . మరీ ఎక్కువగా ట్రోలింగ్ జరిగినా కూడా ఈ సినిమా నుంచి తప్పుకునే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు. దీంతో సమంత లేక లేక ఓకే చేసిన ఆఫర్ కూడా ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారిపోయింది . దీంతో ఫ్యాన్స్ టెన్షన్ పడి పోతున్నారు..!!