టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ నెక్స్ట్ డైరెక్ట్ చేయబోయే ఆ తెలుగు హీరో ఎవరో తెలుసా..? ఫ్యుజులు ఎగిరిపోతాయ్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే ఏ న్యూస్ సినీ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది . కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న శంకర్ తన నెక్స్ట్ సినిమాను అల్లు అర్జున్ తో తెరకెక్కించబోతున్నాడా..? అంటే అవును అన్న సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది . శంకర్ ప్రెసెంట్ తెలుగు హీరో అయిన రాంచరణ్ తో గేమ్ చేంజర్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా విషయంలో మెగా ఫాన్స్ బాగా డీప్ గా హర్ట్ అయ్యారు.

ఏ అప్డేట్ ఇవ్వట్లేదు అంటూ మండిపడుతున్నారు. అయితే ఆ తర్వాత ఇండియన్ 2 సినిమా కూడా సెట్స్ పైకి తీసుకొచ్చాడు శంకర్. కాగా ఇప్పుడు శంకర్ అల్లు అర్జున్తో సినిమా తెరకెక్కించబోతున్నాడు అన్న వార్త బాగా వైరల్ గా మారింది. అల్లు అర్జున్ పుష్ప2 సినిమా తర్వాత త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయాలి. అయితే కొన్ని కారణాల చేత ఆ మూవీ క్యాన్సిల్ అయిందట . అట్లీ దర్శకత్వంలో ఒక సినిమాకి ఫిక్స్ అయ్యాడు.

సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ చూసి భయపడిన అట్లీ ..ఈ సినిమా నుంచి తప్పుకున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఆస్థానంలోకి శంకర్ వచ్చినట్లు తెలుస్తుంది . శంకర్ తో సినిమా అంటే మామూలు విషయం కాదు.. భారీ బడ్జెట్ సినిమా..అంతేకాదు ఆయన టైం టేకింగ్ ఎక్కువగా తీసుకుంటారు ..దీనితో బన్నీ ఫాన్స్ కూడా ఈ విషయంపై ఆలోచించు బ్రదర్ అంటూ సజెషన్స్ ఇస్తున్నారు . చూద్దాం బన్నీ ఏం చేస్తాడో..??