రామ్ చరణ్ తన సినిమాలో హీరోయిన్గా చూస్ చేసుకోవాలి అంటే అది కంపల్సరీ..మీరు గమనించారా..!

మనకు తెలిసిందే.. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రావడం అనేది చాలా చాలా టఫ్ జాబ్.. వచ్చిన ప్రతి ముద్దుగుమ్మ హీరోయిన్గా మారలేదు .. అయితే కొందరు స్టార్స్ కూడా తమ సినిమాలో హీరోయిన్ అవ్వాలి అంటే కొన్ని కొన్ని క్వాలిటీస్ కంపల్సరీ అనుకుంటూ ఉంటారు . తాజాగా అదే విషయం మరోసారి నెట్టింట వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వార్త బాగా వైరల్ గా మారింది .

రామ్ చరణ్ తన సినిమాల విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాడో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా తన సినిమాలలో హీరోయిన్గా చూస్ చేసుకునే ముందు అమ్మాయిలలో ప్రధానంగా ఒక క్వాలిటీని గట్టిగా గమనిస్తారట . ఆ హీరోయిన్ ట్రెడిషనల్ లుక్స్ లోనూ మోడరన్ లుక్స్ లోను మ్యాచ్ అయ్యే విధంగా ఉంటేనే తన సినిమాలు హీరోయిన్గా చూస్ చేసుకుంటారట. లేకపోతే సెకండ్ ఆప్షన్ కింద హోల్డ్ లో పెట్టేస్తారట . ఈ విషయం చాలామంది హీరోయిన్స్ మేటర్లలో బాగా స్క్రిప్ట్ గా ఫాలో అయ్యాడట .

దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు డైరెక్టర్స్ చెప్పినా కూడా అస్సలు విననే వినడట. రామ్ చరణ్ అంత మొండివాడట. ప్రెసెంట్ రామ్ చరణ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం కష్టపడుతున్నాడు . ఈ సినిమాలో జాన్వి కపూర్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు రామ్ చరణ్. ఈ జంట పై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి..!!