ఎస్ ..ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి ఆ తెలుగు డైరెక్టర్ నెంబర్ ని బ్లాక్ చేసిందా..? అంటే అవును అన్న సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో కృతి శెట్టి పేరుని ఏ రేంజ్ లో ట్రోలింగ్కి గురి చేశారో చూసాము. దానికి కారణం ఆమె నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడమే . మరీ ముఖ్యంగా ఆమె రీసెంట్గా నటించిన మనమే సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది .
దీంతో ఆమెకు అవకాశాలు ఇవ్వడమే తెలుగు డైరెక్టర్స్ మానేసుకున్నారు. అయితే ఒక డైరెక్టర్ మాత్రం ఆమెతో బోల్డ్ సినిమా చేయించడానికి ఎప్పటినుంచో ట్రై చేస్తున్నారట . కానీ బోల్ట్ కంటెంట్ ఎంకరేజ్ చేయని కృతి శెట్టి ఆమె ఆ సినిమాను రిజెక్ట్ చేస్తూ వస్తుందట . కానీ ఆ డైరెక్టర్ మాత్రం కృతిశెట్టి కండిషన్ ని అర్థం చేసుకొని పదేపదే ఆమెకు ఆ బోల్డ్ కంటెంట్ చేయమంటూ ఫోర్స్ చేస్తూ ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారట .
దీంతో ఏం చేయాలో దిక్కుతోచని కృతి శెట్టి ఏకంగా తెలుగు డైరెక్టర్ నెంబర్ ని బ్లాక్ చేసి పడేసిందట . ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. ఒక యంగ్ హీరోయిన్ ఒక తెలుగు డైరెక్టర్ నెంబర్ బ్లాక్ చేసింది అంటే ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడు. లేకపోతే ఏ విధంగా హింసిస్తున్నాడు అన్న విషయం అందరికీ అర్థమయ్యే ఉంటుంది అంటూ కృతి శెట్టిని సపోర్ట్ చేస్తున్నారు . మరికొందరు ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని అవకాశాలు దక్కించుకోవడం కోసం ఇలా చేస్తూ ఉంటారు అని మాట్లాడుకుంటున్నారు ..ఏమో నిజానిజాలు ఆ దేవుడికి తెలియాలి..?