“ఓరి నా కొడకా ఇంతకు తెగించావ్ ఏంట్రా..?”.. ఈ స్టార్ హీరో కొడుకు ఏం చేశాడో చూడండి..!

ఈ మధ్యకాలంలో డబ్బున్న పిల్లలు స్టార్ సెలబ్రిటీస్ పిల్లలు ఎలా విచ్చలవిడిగా డ్రగ్స్ కు బానిస అయిపోతున్నారో మనం చూస్తూనే ఉన్నాము. మరీ ముఖ్యంగా అది తప్పు ..అది ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలిసిన కూడా కొంతమంది స్టార్ సెలబ్రిటీస్ పిల్లలు బడా బడా టాప్ మోస్ట్ డబ్బున్న పిల్లలు అందరూ కూడా వేలకు వేలు ..లక్షలకు లక్షలు తగిలేసి ..మరి డ్రగ్స్ ని తీసుకుంటూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు . అయితే కొందరికి ఇంట్లో తెలిసి ఆ డ్రగ్స్ అలవాటు మానిపించడానికి బాగా కష్టపడుతున్నారు .

కాగా ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరో కొడుకు కూడా ఇదే కోవాలోకి వస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. రీసెంట్గా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ ఎంత తలనొప్పులు క్రియేట్ చేస్తుందో చూస్తున్నాం . ఈ పార్టీలో భారీ ఎత్తున కొకైన్..డ్రగ్స్ పట్టుబడ్డాయి . ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసుకునే ఒక హీరో కొడుకు డ్రగ్స్ కు బాగా అలవాటు పడ్డారట. అంతేకాదు ఇంట్లో తెలియకుండా ఇంట్లో డబ్బులను కొట్టేసి మరి డ్రగ్స్ తీసుకోవడానికి తెగించేసాడట.

drugs
drugs

ఈ విషయం తెలుసుకున్న ఇంట్లో తల్లిదండ్రులు అతగాడిని బాగా మందలించారట . అయినా సరే అతగాడికి ఆ డ్రగ్స్ పిచ్చి పోలేదట ..కొడుకుని పెద్ద హీరో చేద్దామనుకున్న ఆయన కలలు మొత్తం సర్వనాశనం అయిపోతున్నాయి . అంతేకాదు హీరోగా కాకపోయినా కనీసం మంచి వ్యక్తిగా అయిన సమాజంలో బతుకుతాడు అనుకుంటే ఇలా డ్రగ్స్ తీసుకొని కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు అంటూ తెగ బాధ పడిపోతున్నారట ..డ్రగ్స్ తీసుకోకపోతే ఈ హీరో కొడుకు అస్సలు ఉండలేకపోతున్నాడట. ప్రజెంట్ ఇండస్ట్రీలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!