అక్కినేని నాగచైతన్య ఇంత దుర్మార్గుడా..? అలాంటి పనులు కూడా చేస్తున్నాడా..? వైరల్ అవుతున్న లెటేస్ట్ ఫోటోస్..!

నాగచైతన్య.. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగడానికి ఎంతో కష్టపడుతున్న హీరో .. కొన్ని సినిమాల్లో నటించాడు.. కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి .. మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి . హిట్ల కన్నా ఫ్లాప్లే తన ఖాతాలో ఎక్కువగా ఉన్నాయి. అయినా సరే ఎలాగైనా అక్కినేని ఇంటి పేరు నిలబెట్టడానికి తనదైన స్టైల్ లో కష్టపడుతూ కృషి చేస్తున్నాడు నాగచైతన్య . సినిమాల పరంగా నాగచైతన్యలో వేలెత్తి చూపించాల్సిన అంశమే లేదు . కచ్చితంగా హిట్ కొట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటాడు .

అయితే నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ లో ఉన్నాడు అన్న వార్తలు ఈ మధ్యకాలంలో వైరల్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా నాగచైతన్యకు శోభిత కి సంబంధించిన పిక్స్ కూడా లీక్ అవుతూ ఆయన పేరుని మారుమ్రోగిపోయేలా చేస్తూ ఉండడం గమనార్హం. రీసెంట్గా నాగచైతన్య తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫొటోస్ షేర్ చేశాడు . ఈ ఫోటోలో లోకేషన్ చాలా చాలా బాగుంది. ఈ ఫోటోని శోభిత ధూళిపాల లైక్ చేయడం గమనార్హం. అయితే శోభిత కూడా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది .

ఆ ఫొటోస్ లో ఆమె షేర్ చేసిన బ్యాక్ గ్రౌండ్.. నాగచైతన్య ఫొటోస్ లో ఉన్న బ్యాక్ గ్రౌండ్ ఒకేలా ఉండడం ఇప్పుడు ఫ్యాన్స్ కు కొత్త డౌట్లు తెప్పిస్తుంది. వీళ్ళిద్దరూ కలిసే ఆడవులకు వెళ్లారా ..?అక్కడ ఎంజాయ్ చేశారా ..?అన్న డౌట్లు పుట్టించేస్తుంది . అంతేకాదు కొంతమంది నాగచైతన్య పైకి కనిపించే అంత సైలెంట్ కాదు అని .. చాలా చాలా కన్నింగ్ ఫెలో అని పైకి ఏమి తెలియని అమాయకుడిలా ఉంటూనే లోపల అన్ని పనులు చేసేస్తూ ఉంటాడు అని .. కొంతమంది సమంత ఫ్యాన్స్ మండిపడుతున్నారు . మరి కొంతమంది ఆయనను ఆయన లైఫ్ ఆయనను బతకనివ్వండి సమంతతో విడాకులు తీసుకుంటే మరొక అమ్మాయిని చేసుకోకూడదా..? అంటూ కౌంటర్స్ వేస్తున్నారు. కొంతమంది ఏకంగా దుర్మార్గుడు.. చీటింగ్ చేసే ఫెలో అంటూ హాట్ గా కామెంట్స్ చేస్తున్నారు . దీంతో నాగచైతన్య పిక్చర్స్ వైరల్ గా మారాయి..!

 

 

View this post on Instagram

 

A post shared by Sobhita (@sobhitad)

 

View this post on Instagram

 

A post shared by Chay Akkineni (@chayakkineni)