బ్యాక్ అందాలను చూపిస్తూ రెచ్చిపోయిన టాలీవుడ్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

సిద్దు ఫ్రేమ్ శ్రీకాకుళం మూవీ తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధ దాస్ ప్రస్తుతం ఎంతటి ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుందో మనందరికీ తెలిసిందే. ఆర్య మరియు డార్లింగ్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది శ్రద్దా దాస్.

నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ అనుకున్నంత సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. కానీ వచ్చిన కాడికి అవకాశాలు అందుకుంటూ ప్రస్తుతం గ్లామర్ పాత్రల్లో పోషిస్తుంది. ప్రస్తుతం సరైన అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో తన అందాల విందు మొదలుపెట్టింది.

ఈ అమ్మడు ఏ పోస్ట్ పెట్టిన క్షణంలో లక్షల లైకులు వేల కామెంట్లు వస్తాయి. ఈ క్రమంలోనే తాజాగా బ్లూ కలర్ ట్రెండీ అవుట్ ఫిట్ ధరించిన ఈ బ్యూటీ తన బ్యాక్ అందాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన పలువురు బోల్డ్ కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు ఆమె సినీ కెరీర్ పై చర్చిస్తున్నారు.