కత్తిలాంటి ఫిగర్లు ఉన్న ఈ బ్యూటీస్ .. ఆ విషయంలో అంత పెద్ద తప్పు చేశారా..?

లైఫ్ లో తప్పులు చేయడం కామన్ .. కాని చేసిన తప్పుని సరిదిద్దుకోకుండా మళ్ళీ మళ్ళీ అదే తప్పును చేస్తే వాళ్ళు మూర్ఖులనే చెప్పాలి . కొంతమంది అలా చేయడానికి కూడా వెనకాడరు . అది పిచ్చి అనాలా..? మెంటల్ అనాలా..? లేకపోతే పైత్యం అనాలా..? వాళ్ళకే తెలియాలి. అయితే సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ ప్రేమ పేరుతో మోసపోయారు అన్న విషయం మనకు తెలిసిందే . కొంతమంది ఏం కాదు చాలామంది మోసపోయారు. ఆ మాటకొస్తే సినిమా ఇండస్ట్రీలో ఉండే 90 శాతం మంది హీరోయిన్స్ ప్రేమ విషయంలో ఫెయిల్ అయ్యారు అని చెప్పాలి . వాళ్లలో మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!


కాజల్ అగర్వాల్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ లక్ష్మి కళ్యాణం అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది . కాగా కాజల్ అగర్వాల్ టాలీవుడ్ హీరోని ప్రేమించింది అని .. ఆ హీరోని పెళ్లి చేసుకోవాలి అనుకునింది అని.. కానీ కొన్ని కారణాల చేత ప్రేమ పెటాకులు అయింది అని ప్రచారం జరిగింది . ఆ తర్వాత గౌతమ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది కాజల్..

సమంత: ఏం మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమంత ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడాకులు తీసుకొని తన కెరియర్ ని స్పాయిల్ చేసుకుంది. సమంత నాగచైతన్య కంటే ముందే హీరో సిద్ధార్థ్ ను ప్రేమించింది అంటూ వార్తలు వినిపించాయి.

తమన్నా: టాలీవుడ్ ఇండస్ట్రీలో ముల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా టాలీవుడ్ -కోలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల్లో నటించింది . తమన్నా కోలీవుడ్ హీరోని ప్రేమించింది అని .. ఆ హీరోని పెళ్లి చేసుకోవాలి అని తెగ ఆశపడింది అని.. కానీ ఆ హీరో ఆమెను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని అప్పట్లో ప్రచారం జరిగింది.

మెహరీన్: పంజాబీ బ్యూటీ అయినప్పటికీ తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించుకుంది . నాని హీరోగా నటించిన కృష్ణ గాడి వీరప్రేమ గాధ అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత పలు సినిమాలో నటించి మెప్పించింది . మెహరీన్ కూడా ప్రేమలో విఫలమైంది . ఒక వ్యక్తిని ప్రేమించి నిశ్చితార్ధం చేసుకొని పెళ్లి వరకు వెళ్లి లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేసుకుంది..!!