చీర కడితే అలా.. బికినీ వేస్తే ఇలా ..తమన్నా రేటు తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే..!

సాధారణంగా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉంటారు. అందరూ హీరోయిన్స్ ఇలా చేస్తారు అని చెప్పలేము కానీ కొంతమంది పక్కాగా డిమాండ్ చేస్తారు . మరి ముఖ్యంగా క్రేజ్ పాపులారిటీ ఉన్న హీరోయిన్స్ బాగా బాగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉంటారు. మేకర్స్ ని ముప్పు తిప్పలు పెడుతూ ఉంటారు . కొంతమంది ఓపెన్ గా నా రేటు ఇది అంటూ చెప్పేస్తుంటారు .

ఆ లిస్ట్ లోకి వస్తుంది తమన్నా .. మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా ఇండస్ట్రీలో ఎంత పాపులారిటీ సంపాదించుకుందో మనకు తెలిసిందే . రీసెంట్గా అమ్మడు తన రేటు ని భారీ స్థాయిలో పెంచేసిందట. చీర కడితే ఒక రేటు.. బికినీ వేస్తే మరొకరేటు అంటూ కొత్త కండిషన్స్ పెడుతుందట . జనరల్గా తమన్న ఒక్కొక్క సినిమాకి మూడు నుంచి ఐదు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది .

అదే వెబ్ సిరీస్ కైతే ఏడు పది కోట్లు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తుంది . రీసెంట్గా తమన్న శారీలో మాత్రమే కనిపిస్తే మూడు కోట్లు రెమ్యూనిరేషన్ అని బికినీ వేసి హాట్ సీన్స్ లో చేయాలి అంటే ఏడు కోట్ల రెమ్యూనిరేషన్ పక్కా అంటూ మేకర్స్ కు ముందుగానే చెప్పేస్తుందట . ఇది తెలుసుకున్న బాలీవుడ్ డైరెక్టర్ లు షాక్ అయిపోతున్నారు. అమ్మడులో ఈ యాంగిల్ కూడా ఉందా ..?అంటూ స్టన్ అయిపోతున్నారు. మరికొందరు తమన్న అందాలు చూడడానికి ఎంతైనా సరే ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు..!!