రాత్రి నోట్లో ఇది ఒక్కటి వేసుకుంటే .. నా స్వామి రంగా.. ఇక కుమ్ముడే కుమ్ముడు..!!

ఈ మధ్యకాలంలో అందరూ కంప్యూటర్ కి సంబంధించిన వర్కులను ఎక్కువగా చేస్తున్నారు . మరి ముఖ్యంగా ఆడవాళ్లు మగవాళ్ళు అందరూ కూడా గంటల గంటలు కంప్యూటర్ల ముందు టైం స్పెండ్ చేస్తున్నారు . ఈ కారణంగా బాడీలో హీట్ ఆటోమేటిక్గా పెరిగిపోతూ వస్తుంది . అదేవిధంగా మనం తినే జంక్ ఫుడ్ ..నాన్ వెజ్ ఐటమ్స్ వల్ల బాడీ టెంపరేచర్ ఇంకా పెరిగిపోతూ బాడీలో హీట్ పెంచేస్తూ ఉంటాయి.

చాలామంది రాత్రి నిద్రలో లేచి నీళ్లు తాగే అలవాటు ఉండదు. అలాగే సైలెంట్ గా పడుకునేస్తారు.. అది బద్ధకం కారణంగా కావచ్చు.. మరి ఏ కారణం చేత అయినా కావచ్చు అలా కంటిన్యూగా వాటర్ తాగకుండా అలాగే పడుకోవడం కారణంగా మార్నింగ్ లేవగానే నోటి నుంచి దుర్వాసనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. చాలామంది మనలో ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు .

అయితే కొంతమందికి అది చిరాకుగా కూడా ఉంటుంది. అయితే అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవాలి అంటే రాత్రి పడుకునే ముందు బుగ్గన ఒక లవంగం పెట్టుకొని పడుకుంటే అది దంతాలకు మరియు ఆరోగ్యానికి చాలా చాలా మేలు అంటున్నారు నిపుణులు . లవంగం నోట్లో వేసుకోవడం వల్ల బాడీ కూల్ అవుతుందట . అంతేకాదు నోటి నుంచి దుర్వాసన కూడా రాదట . దంతాలకు కూడా మంచి షైనింగ్ వస్తుందట . దంతాలలో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవట . రాత్రంతా ప్రశాంతంగా పడుకొని మార్నింగ్ ఫ్రెష్ మైండ్ తో లేస్తే ఇక ఆ రోజంతా మన వర్క్ ఎంత ప్రశాంతంగా జరుగుతుంది అనే విషయం అందరికీ తెలిసిందే..!!