అబ్బాయిలు ఎంత బలవంతం చేసిన సరే.. ఆ ఒక్క విషయం మాత్రం అమ్మాయిలు ఎప్పటికీ బయట పెట్టకూడదు.. ఎందుకంటే..?

ప్రజెంట్ సొసైటీ ఎలా ఉందో మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా లవ్ మ్యారేజ్ ఎక్కువగా జరుగుతున్నాయి . అయితే పెళ్లి కంటే ముందే జరగాల్సిన కార్యాలన్నీ కూడా జరిగిపోతున్నాయి . అందరి విషయాలలో ఇలానే ఉంటుంది అని చెప్పలేం కానీ చాలామంది యువత మాత్రం పెళ్ళికి ముందే హద్దులు మీరి పోతున్నారు. ప్రేమ పేరుతో కంట్రోల్ తప్పేస్తున్నారు. తీరా పెళ్లి చేసుకున్నాక మోజు తీరాక విడాకులు అంటూ బిగ్ బాంబు పేలుస్తున్నారు.

కేవలం స్టార్ సెలబ్రెటీసే కాదు డబ్బున్న పిల్లలు మిగతా యువత అందరూ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతుంది. అయితే పలు సర్వేల్లో మాత్రం ఎందుకు ఈ విధంగా అమ్మాయిలు అబ్బాయిలు విడాకులు తీసేసుకుంటున్నారు ..? పెళ్లయిన కొంతకాలానికి వాళ్ళ మధ్య మనస్పర్ధలు రావడానికి కారణం ఏంటి ..? అన్న విషయాలు వైరల్ అవుతున్నాయ్. ఈ క్రమంలోనే ప్రతి అమ్మాయి కూడా అబ్బాయిలు ఎంత బలవంతం చేసిన సరే తమ పాస్ట్ గురించి ఎక్కడ బయట పెట్టకూడదు అన్న విషయం ఎక్కువగా వైరల్ అవుతుంది.

ఈ మధ్యకాలంలో చాలామంది ఒకరు ఇద్దరు కాదు ఆరు ఏడు మంది గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేస్తున్నారు . మ్యాటర్ ఫినిష్ అయ్యాక ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేసుకుంటున్నారు . ఒకవేళ జెన్యూన్ గా ఉండాలి అని వాళ్ళ పాస్ట్ మొత్తం చెప్పినా పెళ్లి తర్వాత వైవాహిక జీవితంలో మనస్పర్ధలు రావడంతో వాళ్ళు విడాకులు తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు వైరల్ గా మారింది .

అంతేకాదు ఈ కాలంలో యువత హైపర్ యాక్టివ్ గా ఉంటుంది . చాలా ఫాస్ట్ గా డెసిషన్స్ తీసుకుంటుంది . అందుకే కోపం లో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు కనుక తమకు సంబంధించిన పాస్ట్ ని అమ్మాయి కానీ అబ్బాయి కానీ షేర్ చేసుకోకూడదు అంటూ పలువురు సజెస్ట్ చేస్తున్నారు..!!