సోషల్ మీడియాని షేక్ చేస్తున్న శ్రీ లీల బాయ్ ఫ్రెండ్ ఫొటోస్.. అంత తోపైన మగాడా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి విషయం కూడా రాద్ధాంతంగా చేసేస్తున్నారు జనాలు. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు ఎలా నెట్టింట వైరల్ గా మారుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా యంగ్ హీరోయిన్స్ కి సంబంధించిన పర్సనల్ విషయాలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . తాజాగా హీరోయిన్ శ్రీలీలకు సంబంధించిన ఒక వార్త బాగా బాగా ట్రెండింగ్లోకి వచ్చింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ లీల ప్రజెంట్ పొజిషన్ గురించి మనందరికీ తెలిసిందే. ఎప్పుడు ఎటువైపు నుంచి ట్రోలింగ్ ఎదుర్కోవాలో అర్థం కాని సిచువేషన్ .. ఆమె చేసిన సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉండడంతో ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు . తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన ఒక న్యూస్ కన్నడ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ప్రజెంట్ శ్రీలీల చేతిలో సినిమాలు లేవు. ఈ క్రమంలోనే ఆమె లైఫ్లో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుందట .

అంతేకాదు తన బాయ్ ఫ్రెండ్ తో టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుందట. కన్నడ ఇండస్ట్రీలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది . కన్నడ టాప్ పొలిటిషన్ మనవడి తో ప్రేమాయణం నడుపుతుందట . ఆయన కూడా డాక్టర్ చదువుతున్నాడట . అంతేకాదు వీళ్ళ పెళ్లికి శ్రీలీల అమ్మగారు కూడా ఓకే చేశారట . లైఫ్ లో సెటిల్ అయ్యాక పెళ్లి అంటూ కండిషన్ పెట్టారట . ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ కన్నడ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . అంతేకాదు కొన్ని ఫొటోస్ ట్రెండ్ చేస్తూ ఇతడే శ్రీలీల బాయ్ ఫ్రెండ్ అంటూ వైరల్ చేస్తున్నారు ఆకతాయిలు ..అసలు అతడు శ్రీ లీలా బాయ్ ఫ్రెండా..? కాదా..? కూడా అర్థం కావడం లేదు..!!