ఛీ ఛీ..45 ఏళ్ల వయసులో సింగర్ సునీత పై ఇలాంటి చెత్త రూమరా..? ఇంతకంటే ఛండాలం మరోకటి ఉంటుందా..?

సునీత .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్లేబ్యాక్ సింగర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . ఎంత చక్కగా పాటలు పాడుతుంది అంటే ఆమె పాటలు వింటే ఎంత బాధలో ఉన్న మనిషైనా సరే ఇట్టే ఆ మూడ్ నుంచి బయటికి వచ్చేస్తారు. ఆ డిప్రెషన్ నుంచి బయటపడగలరు . అలాంటి ఓ అద్భుతమైన వాయిస్ ఆమె సొంతం . ఎలాంటి పాటలు నైనా సరే అవలీలగా పడేసే సునీత లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అన్న విషయం అందరికీ తెలిసిందే . ఆ ప్రాబ్లమ్స్ ని ధైర్యంగా తట్టుకొని మరి ముందుకు వెళ్ళింది . ఇద్దరు బిడ్డలతో లైఫ్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లింది .

కాగా సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకున్న విషయం కూడా అందరికీ తెలుసు . మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని పెళ్లి చేసుకుంది . వీళ్ళ పెళ్లి మూమెంట్లో ఎన్ని ట్రోలింగ్స్ చేసిందో సునీత మనకి బాగా తెలుసు . రకరకాల వార్తలతో వ్యాఖ్యలతో విపరీతంగా హింసించారు . అయినా సరే అవన్నీ ధైర్యంగా తట్టుకున్నింది సునీత . తన లైఫ్ తన ఇష్టం అంటూ ముందుకు వెళ్ళింది . అయితే పెళ్లయిన కొత్తల్లో ఆమె ప్రెగ్నెంట్ అంటూ తెగ ప్రచారం జరిగింది .

పలుసార్లు ఈ వార్తలపై సునీత మండిపడింది కూడా ..నేను ప్రెగ్నెంట్ కాదు దయచేసి ఇలాంటి వార్తలను నమ్మకండి అంటూ ఓపెన్ గానే చెప్పేసింది . తాజాగా ఆమెకు సంబంధించిన మరికొన్ని వార్తలు వైరల్ గా మారాయి . 45 ఏళ్ల వయసులో సింగర్ సునీత ప్రెగ్నెంట్ అయింది అంటూ సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న సింగర్ సునీత ఫ్యాన్స్ ఇప్పుడు మండిపడుతున్నారు .

కడుపుకి తినేది అన్నమేనా రా ..? ఆమె నేను ప్రెగ్నెంట్ కాదు అని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు మీరు ఆమెను హింసిస్తున్నారు.. ట్రోల్ చేస్తున్నారు.. సింగర్ సునీతపై ఇలాంటి చెత్త రుమరా..? మంచి వాళ్లపై నేనా మీ ప్రతాపాలు ..ట్రోలింగ్ ..అంటూ ఏకేస్తున్నారు సింగర్ సునీత ఫ్యాన్స్ . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సింగర్ సునీత ప్రెగ్నెంట్ కాదు ఈ విషయం అందరికీ తెలుసు . కానీ కొందరు ట్రోలర్స్ మాత్రం ఆమె పర్సనల్ విషయాలను ఎక్కువగా ట్రోల్ చేయడానికి చూస్తున్నారు..!!