“ఆయనతో నా బంధం ఎప్పటికి మర్చిపోలేనిది”.. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్న సమంత (వీడియో)..!

సమంత .. ఓ బ్యూటిఫుల్ హీరోయిన్.. కుందనపు బొమ్మ ..ఓ అందాల ముద్దుగుమ్మ.. ఒకటా..?? రెండా..? ఎన్నో ట్యాగ్స్ చెప్పుకుంటూ పోతూ ఉంటే 24 గంటలు సరిపోదు . ఆమె గురించి ఆమె ఫ్యాన్స్ ఇంకా ఇంకా వినాలి అంటూ ఆశపడుతూ ఉంటారు . అయితే కొంతమంది సమంత ను నెగిటివ్ గా కూడా ట్రోల్ చేస్తూ ఉంటారు . దానికి రీజన్ ఏంటి అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే . అక్కినేని ఇంటికి కోడలు అయినప్పుడు శభాష్ అని నాగచైతన్యతో విడాకులు తీసుకున్నాక డర్టీ ఫెలో అంటూ ట్రోల్ చేసిన జనాలు చాలామంది ఉన్నారు.

రీసెంట్గా సమంతకి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . ఈ ఒక్క వీడియో సమంత మంచితనాన్ని బయట పెట్టేస్తుంది అంటున్నారు సమంత ఫ్యాన్స్ . సమంత చిన్మయి హౌస్ట్ చేస్తున్న ప్రోగ్రాంకు అటెండ్ అయింది . ఈ క్రమంలోనే ఆమె చూపించిన గ్రూప్ ఫోటో చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది . ఎమోషనల్ అయింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆమె చూపించిన ఫోటోలో వెన్నెల కిషోర్ – రాహుల్ తో పాటు చిన్మయి – సమంత కూడా ఉన్నారు . ఈ పిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ..”నేను అత్యంత ఎక్కువగా నమ్మి ఇష్టపడే వ్యక్తి రాహుల్ ..ఒకవేళ నేను మర్డర్ చేసినా కూడా ఆ విషయం ముందు ఆయనకు చెప్పేస్తాను .. ఎందుకంటే నన్ను ఆయన అర్థం చేసుకుంటాడు .. ఆయన నన్ను మరి ఎవరు అర్థం చేసుకోలేరు జడ్జ్ చేయలేరు ..చాలా ట్రూ గా ఉంటాడు ..ఆయనతో నా బంధం ఎప్పటికీ విడిపోలేనిది ..వడతీయ్యరానిది ” అంటూ చాలా ఎమోషనల్ గా స్పందించింది .దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సమంత నటించిన చాలా సినిమాలకు చిన్మయి డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే . సమంత – చిన్మయి – రాహుల్ – వెన్నెల కిషోర్ జాన్ జిగిడి దోస్తులు . ఈ విషయం కూడా అందరికీ తెలుసు..!!

 

 

View this post on Instagram

 

A post shared by CHINMAYI fc (@chinmayifansclub1)