గ్రీన్ కలర్ చీరలో రాశి ఖన్నా అందాల విందు.. ఏముంది రా బాబు..!

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా అడుగుపెడుతూ ఉంటారు. కానీ కొందరికి మాత్రమే పాపులారిటీ దక్కుతూ ఉంటుంది. వారు మొదట్లో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నప్పటికీ అనంతరం వారికి పెద్దగా అవకాశాలు అందం.

అలా మొదట్లో భారీ అవకాశాలు అందుపుచ్చుకుని స్టార్ హీరోయింగా కొనసాగిన వారిలో రాశి కన్నా కూడా ఒకరు. వరుణ్ తేజ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది రాశి కన్నా. ఈ ముద్దుగుమ్మ అంద చందాలకు అప్పటి తరం ప్రేక్షకులే కాదు ఇప్పటి తరం జనరేషన్ కూడా ఫీదా అవుతున్నారు. ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా కొనసాగిన రాశి కన్నా ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైంది.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాకి దగ్గరగా ఉంటూ తన ఘాటు ఫోటోషూట్స్ తో ప్రతి ఒక్కరిని మైమరిపిస్తుంది.‌ ఇక తాజాగా గ్రీన్ కలర్ సారీ ధరించి వంపు సొంపులను చూపిస్తూ పిచ్చెక్కించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” అందమంటే ఇది కదా. మీ అందం ముందు అప్సరసలు కూడా తగ్గాల్సిందే. ఏ మాటకి ఆ మాట మేడం సార్ మేడం అంతే ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.