“నా మొగుడు ఆ విషయంలో వేస్ట్”.. హీట్ పెంచేస్తున్న పాన్ ఇండియా హీరో భార్య కామెంట్స్..!

ఇది నిజంగా అభిమానులకు బిగ్ ఊహించని షాక్ అనే చెప్పాలి. సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి . ఒక భార్య భర్తను తిట్టడం లేదా భర్త భార్యను కొట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి . కేవలం కామన్ పీపుల్స్ లోనే కాదు స్టార్ సెలబ్రిటీస్ లోనూ ఈ విషయాలు మనం గమనిస్తూ ఉంటాం . అయితే ఇక్కడ మాత్రం స్టార్ హీరో భార్య ఏకంగా తన భర్త రొమాన్స్ విషయంలో నిల్ అంటూ ఫ్రెండ్స్ వద్ద చెప్పుకు వచ్చిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ హీరో భార్య చాలా సైలెంట్ . అంతేకాదు చాలా చాలా పద్ధతిగా ఉంటుంది . కానీ ఈమె కూడా బాగా నాటిగా ఉండాలి అనే కోరిక ఉందట. కానీ పెద్దింటి కోడలు కావడంతో కట్టుబాట్లు అంటూ ఆమెను కట్టడి చేసేసారట. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో సరదాగా ముచ్చటించే ఈ బ్యూటీ తన భర్త గురించి ఫ్రెండ్స్ వద్ద చెప్పిన విషయాలు తెలుసుకుని జనాలు షాక్ అయిపోతున్నారు.

ఇండస్ట్రీలో పెద్ద తోపైన హీరో అయినప్పటికీ తన భర్త రొమాన్స్ విషయంలో అంత రొమాంటిక్ కాదు అని సింపుల్ లైఫ్ స్టైల్ ని ఇష్టపడతారు అని.. ఆ విషయంలో మాత్రం నా భర్తకు జీరో మార్క్స్ వేస్తాను అని చెప్పుకొచ్చిందట . ప్రజెంట్ ఇవే కామెంట్స్ టాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి . ఒక స్టార్ హీరో భార్య తన భర్త పై ఇలాంటి కామెంట్స్ చేయడంతో జనాలు షాక్ అయిపోతున్నారు..!!