ఆడవాళ్లు చేసినంత ఈజీగా ఆ పని మగవాళ్ళు చేయలేరు ..ఎందుకో తెలుసా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక .. పలు రకాల వార్తలను బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు. మరీ ముఖ్యంగా యువతీ యువకులు కొత్త కొత్త మ్యాటర్స్ ను సోషల్ మీడియాలో అందరికీ తెలిసేలా చేస్తున్నారు . రీసెంట్గా సోషల్ మీడియాలో ఎక్కువగా షేరింగ్.. ట్రెండ్ అవుతున్న వార్తను ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం.

ఏ పనైనా సరే ఆడవాళ్లు చేసినంత ఈజీగా ఆ పనిని అబ్బాయిలు చేయలేరు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. జనరల్ గా లేడీస్ మల్టీ టాస్క్ లు ఎక్కువుగా చేస్తుంటారు. ఒకేసారి పది పనులను కూడా చకచగా చేసేస్తారు . ఓ వైపు వర్క్ మరోవైపు కిచెన్ మరోవైపు పిల్లల బాధ్యతలు అన్ని చక్కగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు . మల్టీ టాస్కింగ్ ఉమెన్స్ అనే చెప్పాలి .

అయితే అబ్బాయిలు మాత్రం అలా చేయలేరు . ఒక పని ఒక్కసారి కాన్ఫిడెంట్గా నెమ్మదిగా చేస్తారు . కిచెన్ లో ఉంటే కేవలం కిచెన్ వరకే చూస్తారు . అదే ఆడవాళ్ళు అయితే ఒకేసారి ఫోన్ మాట్లాడుతూ ..గిన్నెలు తోముతూ.. వెజిటేబుల్స్ కట్ చేస్తూ ..వంటలు మేనేజ్ చేసేస్తారు . అంతే కాదు ఆ కారణంగానే ఆడవాళ్లు ఓవైపు కుటుంబ బాధ్యతలను మరోవైపు లైఫ్ లో ఫైనాన్షియల్ గా ఎదగడానికి జాబ్స్ ను చేస్తూ ఉంటారు అంటూ పలువురు ఉమెన్స్ ఈ వార్తలను ట్రెండ్ చేస్తున్నారు . కొంతమంది ఈ విషయాన్ని సిల్లీగా తీసుకున్న ..మరి కొంత మంది మాత్రం అది నిజమే ఉమెన్స్ గ్రేట్ అంటూ సపోర్ట్ చేస్తున్నారు..!!