అమ్మాయిలు / అబ్బాయిలు తలస్నానం చేశాక ఇలా చేస్తున్నారా..? వద్దు రా బాబోయ్ వద్దు..మహా డేంజర్..!

ప్రజెంట్ జనరేషన్ ..సొసైటీ ఎలా మారిపోయిందో మనం చూస్తున్నాము. ఉరుకులు పరుగులు జీవితాలు .. కనీసం 10 నిమిషాలు కూర్చొని కడుపునిండా అన్నం తినడానికి కూడా టైం లేకుండా పోయింది . మరీ ముఖ్యంగా హౌస్ వైఫ్ వర్కింగ్ ఉమెన్స్ అయితే ఎంత కష్టంగా ఉంటుందో పరిస్థితి ..ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్లకే తెలుస్తుంది . అంతేకాదు పలువురు ఉద్యోగం చేసే అబ్బాయిలు అమ్మాయిలు ఇంట్లో హడావిడి జీవితాన్ని కొనసాగిస్తూ ఎలా ఉరుకులు పరుగులు తీస్తూ ఉంటారో మనం చూస్తూనే ఉంటాం .

అయితే చాలామంది తలస్నానం చేసిన తర్వాత తలను ఆరబెట్టుకోవడానికి కూడా టైం లేకుండా చాలామంది అలా వదిలేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. హెయిర్ క్లిప్ ని లూస్ గా పెట్టేసి తల ఆరకపోయిన సరే నెమ్ము దిగుతుంది అని తెలిసిన సరే టైం లేదు అంటూ పరుగులు పరుగులు తీస్తూ ఉంటారు . అయితే అది చాలా చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు. తలస్నానం చేసిన తర్వాత తలలో నీరు దిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది .

మరీ ముఖ్యంగా అమ్మాయిలకి లాంగ్ హెయిర్ ఉన్నవాళ్లు చాలా చాలా జాగ్రత్తగా తలను ఆరబెట్టుకోవాలి.. సమయాన్ని అడ్జస్ట్ చేసుకొని మరి తలస్నానం ముందుగానే చేసి తలను ఆరబెట్టుకోవడం ముఖ్యం. డ్రైయర్స్ లాంటివి కాకుండా డైరెక్ట్ సన్లైట్ పడే విధంగా తలను ఆరబెట్టుకోవాలి . అంతేకాదు అలాంటి టైం లేనప్పుడు మాడుకు కూసింత పసుపును రుద్దిన.. నెమ్ముదిగకుండా ఉంటుంది.. చిన్న టిప్స్ ఫాలో అయితే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది ..మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి ..ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు డాక్టర్స్..!!