మళ్లీ రొమాంటిక్ మూడ్ లోకి ప్రేమ పావురాలు.. ఆ హగ్గులు-ముద్దులు చూడలేక చస్తున్నం రా సామీ..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బడా సెలబ్రెటీస్ కి సంబంధించిన వార్తలు ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఏదైనా సినిమా చేస్తున్న టైంలోనే ప్రేమలో పడటం ..ప్రేమించుకోవడం ముద్దులు హగ్గులతో రెచ్చిపోవడం..కోరిక తీరిపోయాక బ్రేకప్ చెప్పుకోవడం కామన్ గా మారిపోయింది.

అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే జంట మాత్రం డిఫరెంట్ కే డిఫరెంట్ .. ఎంత డిఫరెంట్ అంటే గతంలో వీళ్ళు కలిసి సినిమాలు చేస్తున్న టైంలో బాగా రొమాంటిక్ గా మూవ్ అయ్యారు. ఆ ఫొటోస్ కూడా పబ్లిక్ గా వైరల్ అయ్యాయి. అయితే కొన్ని మనస్పర్ధలు కారణంగా బ్రేకప్ చెప్పుకున్నారు. చాలాకాలం తర్వాత మళ్లీ ఈ జంట రొమాన్స్ చేయడానికి సిద్ధపడుతుంది అంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

మళ్ళీ ఈ జంట కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హద్దులు మీరి పోతున్నారు . చేతిలో చేతులు వేసుకోవడం భుజాలు రాసేసుకోవడం వామ్మో చూస్తే కళ్ళు జిగేల్ అనాల్సిందే. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. మూడ్ వస్తే ముద్దులు పెట్టుకోవడం కోపం వస్తే బ్రేకప్ చెప్పుకోవడం ఈ మధ్యకాలంలో బాగా అలవాటైపోయింది అంటూ తెగ ట్రోల్ చేసేస్తున్నారు . చూద్దాం ఈ జంట ఇంకెన్ని రొమాంటిక్ యాంగిల్స్ లో ఆకట్టుకుంటుందో..???