బర్త డే నాడు అలా నా..? దుమారం రేపుతున్న బన్నీ పోస్ట్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ నిన్న తన పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు . ఒకటి కాదు రెండు కాదు వేల కోట్ల మంది అభిమానులు ఆయనకు స్పెషల్గా బర్త్డ డే విషెస్ అందజేశారు. నిన్న ఆయన బర్త్డ డే సందర్భంగా పుష్ప2 సినిమా నుంచి టీజర్ కూడా రిలీజ్ అయింది. ఈ టీజర్ అభిమానులను ఎలా ఆకట్టుకునిందో కూడా మనం చూసాం .

రీసెంట్గా బన్నీకి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది. నిన్న బన్నీ బర్త డే సందర్భంగా మెగా డాటర్ నిహారిక ఇంస్టాగ్రామ్ వేదికగా బన్నీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది . అయితే బన్నీ కూడా దీనికి థాంక్యూ డార్లింగ్ అంటూ రిప్లై పెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. రీజన్ ఏంటో తెలియదు కానీ ఇందులో పెద్ద బూతు అర్థం లేకపోయినా సరే జనాలు రాద్ధాంతం చేస్తున్నారు.

నిహారికను బన్నీ డార్లింగ్ అని పిలవడాని ట్రోల్ చేస్తున్నారు . మొత్తానికి బన్నీ ఎట్టిన పోస్ట్ ని కావాలనే కొందరు దుమారం రేపుతున్నారు . అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా పుష్ప2 టీజర్ టాక్ ను ఎంజాయ్ చేస్తున్నారు . ఆగస్టు 15వ తేదీ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది . ఈ సినిమాతో గ్లోబల్ వైడ్ గుర్తింపు సంపాదించుకోవడం పక్క అంటున్నారు జనాలు..!!