సమంతకు గూబ గుయ్యమనే షాక్.. అక్కినేని హీరో దెబ్బ అదుర్స్..!

ప్రజెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది .. వైరల్ గా మారింది. మరీ ముఖ్యంగా సమంత – నాగచైతన్య విషయం కావడంతో ఈ న్యూస్ మరింత హై స్థాయిలో ఎక్కువగా ట్రోలింగ్కి గురవుతుంది . ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ జంట ఎప్పటికైనా కలవక పోతారా అంటూ ఇప్పటికీ పిచ్చిగా మూర్ఖంగా వెయిట్ చేస్తున్న అభిమానులు కూడా ఉన్నారు. అయితే అది జన్మ కాదు ఎన్ని జన్మలెత్తిన జరగని పని అని వాళ్ళు ఎప్పటికీ తెలుసుకుంటారో..

కాగా రీసెంట్గా నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటో షేర్ చేశారు. ఆ ఫోటోలో కూల్ అండ్ క్లాసిక్ లుక్ లో మెరిసారు. చక్కగా నేచర్ ని ఎంజాయ్ చేస్తూ.. చాలా ప్రశాంతంగా కనిపించారు . అయితే ఈ ఫోటోకి హీరోయిన్ శోభిత ధూళిపాల లైక్ కొట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆల్రెడీ వీళ్లిద్దరి మధ్య ప్రేమ పరిగెత్తేస్తుంది అంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇలాంటి మూమెంట్లోని శోభిత – నాగచైతన్య ఫోటోని లైక్ చేయడం సంచలనంగా మారింది . కొంతమంది అక్కడ నాగచైతన్య పక్కనే శోభిత కూడా ఉందని.. కొన్ని కారణాల చేత ఆ ఫోటోలను బయట పెట్టలేకపోతున్నారు ఈ జంట అంటూ ప్రచారం చేస్తున్నారు .

మరి కొందరు ఇది సమంతకి గుబ గుయ్యమనే షాకే అని ..తాను లేకపోతే నాగచైతన్య లైఫ్ శూన్యం అనే రేంజ్ లో బిహేవ్ చేసింది అని.. నాగచైతన్య పక్కన సమంత లేకపోయినా పెద్ద నష్టమేమీ ఆయనకు రాదు అని ఆయన లైఫ్ లో చాలామంది ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు అని .. ఈ విషయం ఇప్పటికైనా అర్థం చేసుకుంటే సమంత బెటర్ అంటూ అక్కినేని ఫ్యాన్స్ ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు . ప్రెసెంట్ నాగచైతన్య పిక్చర్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Chay Akkineni (@chayakkineni)