అలాంటి యాడ్ చేసిన శ్రీలీల..బూతులు తిడుతున్న జనాలు ..ఎందుకంటే..?

శ్రీ లీల.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఒకప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ . ప్రజెంట్ హ్యుజ్ ట్రోలింగ్ ఎదుర్కొంటున్న వన్ అండ్ ఓన్లీ స్టార్ హీరోయిన్. ఈమె అంటే ఎందుకు జనాలకి నచ్చడం లేదో పెద్దగా తెలియడం లేదు . రీసెంట్గా సోషల్ మీడియాలో శ్రీలీలకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది. ఈ హీరోయిన్ చేతిలో ప్రెసెంట్ అవకాశాలు లేవు . ఈ విషయం అందరికీ తెలిసిందే.

హీరోయిన్ శ్రీలీల ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ చేయించుకుని ట్రోలింగ్ కి గురి అవుతుంది. ఇలాంటి క్రమంలోనే డబ్బుల కోసం వచ్చిన యాడ్స్ చేస్తుంది అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఇలాంటి మూమెంట్లోని శ్రీలీల ఓ ప్రముఖ విద్యా సంస్థకు సంబంధించిన యాడ్ చేసింది . ఆ స్కూల్స్ లో మీ పిల్లల్ని జాయిన్ చేయండి అంటూ ప్రమోషనల్ యాడ్ చేసింది .

దానికి సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేసింది . అయితే ఆ స్కూల్ పై చాలా నెగెటివిటీ ఉంది అన్న విషయం అందరికీ తెలుసు . మరి శ్రీ లీల ఎందుకు ఆ స్కూల్ ని ప్రమోట్ చేసింది అనేది ప్రశ్నార్ధకం గా మారింది. పలువురు జనాలు ఆమెపై మండిపడుతున్నారు . మీ డబ్బుల కోసం నీ సంపాదన కోసం పిల్లల భవిష్యత్తును చెడగొట్టమంటున్నావా ..? అంటూ ఫైర్ అయిపోతున్నారు . కొంతమంది ఏకంగా బూతులతో ట్రోల్ చేస్తున్నారు . పాపం శ్రీలీల అస్సలు ఆమె టైమే బాగా లేకుండా తయారైంది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Sreeleela (@sreeleela14)